MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో మెహరీన్‌, హనీ రోజ్‌ సందడి.. పట్టు శారీల్లో మెరిసిపోతున్న అందాల భామలు

షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో మెహరీన్‌, హనీ రోజ్‌ సందడి.. పట్టు శారీల్లో మెరిసిపోతున్న అందాల భామలు

టాలీవుడ్‌ అందాల భామలు షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో సందడి చేశారు. పట్టు చీరల్లో మెరుస్తూ కనువిందు చేశారు. చీరకే అందాన్ని తీసుకొస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 06 2023, 07:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీస్‌ మెహరీన్‌, `వీరసింహారెడ్డి` ఫేమ్‌ హనీరోజ్‌ తాజాగా చందనా బ్రదర్స్ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌లో పాల్గొన్నారు. వీరిద్దరు ఈ సందర్భంగా సిల్క్ శారీల్లో మెరిసిపోయారు. ఇద్దరు కలిసి కొత్త షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ చేశారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

జహీరాబాద్‌లో గల చందన బ్రదర్స్ కొత్త మాల్‌ ఓపెనింగ్‌కి వీరిద్దరు గెస్ట్ గా పాల్గొన్నారు. ఇద్దరు కలిసి ఈ మాల్‌ ఓపెనింగ్‌కి సంబంధించిన రిబ్బన్‌ కట్‌ చేశారు. చీరలు కట్టి చూపులను ఆకట్టుకున్నారు. వీరిని చూసేందుకు అభిమానులు భారీగా తరలి రావడం విశేషం. దీంతో ఆ ఏరియా మొత్తం సందడి వాతావరణం చోటు చేసుకుంది. 
 

38

ఇందులో మెహరీన్‌ పింక్‌ కలర్‌ సిల్క్ శారీ కట్టగా, హనీ రోజ్‌ పర్పుల్‌ కలర్‌ పట్టు చీర కట్టింది. ఇద్దరు అందంతో వెలిగిపోగా, ఈవెంట్‌లో హైలైట్‌గా నిలిచారు. వీరితోపాటు ఇందులో ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌ రావులు పాల్గొన్నారు. 

48

ఈ మాల్‌ ఓపెనింగ్‌ సందర్భంగా నిర్వహకులు చెబుతూ, చుట్టుపక్కల జిల్లాలకు ఇదే పెద్ద షాపింగ్‌ మాల్‌ అని, హైదరాబాద్‌ లాంటి నగరాలకు వెళ్లి షాపింగ్‌ చేయవలసిన అవసరం లేకుండా ఇక్కడే అన్నిహంగులతో ఈ అధునాతన షాపింగ్‌ మాల్‌ని ఏర్పాటు చేసినట్టు సంస్థ అధినేత అల్లక సత్యనారాయణ తెలిపారు. తమ మాల్‌ అంతర్జాతీయ షాపింగ్‌ అనుభవాన్నిస్తుందన్నారు. 

58

ఇక మెహరీన్‌ టాలీవుడ్‌లో మొన్నటి  వరకు దుమ్మురేపింది. గతేడాది ఆమె `ఎఫ్‌3` చిత్రంలో మెరిసిన విషయం తెలిసిందే. `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయిన మెహరీన్‌, `మహానుభావుడు`, `రాజాది గ్రేట్‌`, `కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం`, `ఎఫ్‌2, `ఛాణక్య`, `ఎంత మంచివాడవురా`, `పటాస్‌`, `అశ్వత్థామ`, `మంచి రోజులొచ్చాయ్‌`, `ఎఫ్‌3` చిత్రాల్లో నటించింది. 
 

68

ఇప్పుడు ఆమె తెలుగు, తమిళఃలో `స్పార్క్` సినిమా చేస్తుంది. కన్నడలోనూ ఓ సినిమా చేస్తుంది. ఓటీటీ సినిమాలు, సినిమాలు చేసుకుంటూ రాణిస్తుంది. కానీ గతంతో పోల్చితే ఈ అమ్మడి జోరు తగ్గిందని చెప్పొచ్చు. 
 

78

ఇక బాలయ్య నటించిన `వీరసింహారెడ్డి` చిత్రంతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చింది హనీ రోజ్‌. ఆపిల్‌ బ్యూటీలా ఉండే ఈ భామ ఆ సినిమాలో బాలయ్యకి ప్రియురాలిగా, అమ్మగా నటించి మెప్పించింది. అందంతో చుక్కలు చూపించింది. హీరోయిన్‌ శృతి హాసన్‌ నే డామినేట్‌ చేయడం విశేషం. 
 

88

ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయిన ఈ బ్యూటీకి క్రేజ్‌ మామూలుగా లేదు. దీంతో కొత్త అవకాశాలతోపాటు ఇలాంటి కమర్షియల్‌ యాడ్స్, షాపింగ్‌ ఓపెనింగ్స్ లో పాల్గొంటూ సందడి చేస్తుంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. ఇదిలా ఉంటే బాలయ్య, అనిల్‌ రావిపూడి చిత్రంలో ఓ హీరోయిన్‌గా హనీ రోజ్‌ పేరు వినిపిస్తుండటం విశేషం. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved