నిహారికా-చైతన్య పెళ్ళి సందడి షురూ.. పార్టీలతో ఎంజాయ్‌ చేస్తున్న మెగా ఫ్యామిలీ

First Published Dec 3, 2020, 12:40 PM IST

మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి సందడి షురూ అయ్యింది. మెగా బ్రదర్‌ నాగబాబు కుమార్తె నిహారిక మ్యారేజ్‌కి ఏర్పాట్టు ప్రారంభమయ్యాయి. పార్టీలతో పెళ్ళి పనులను ప్రారంభించారు. తాజాగా మెగా ఫ్యామిలీ పార్టీ జరిగింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఎంగేజ్‌మెంట్‌ అయిన మరుక్షణమే తన ఫ్రెండ్స్ కి బ్యాచిలరేట్‌ పార్టీ ఇచ్చింది నిహారిక. మరోవైపు తమ మెగా డాటర్స్ కి ఓ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది.

తాజాగా కాబోయే పెళ్ళి జంటకి ఓ సర్‌ప్రైజ్‌ ఏర్పాటు చేశారు మెగా ఫ్యామిలీ. తమ కుటుంబంలోకి చైతన్యని ఆహ్వానించారు. చిరంజీవి కుమార్తె సుస్మిత, శ్రీజ దంపతులు   బుధవారం రాత్రి ఓ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు.

ఇందులో వరుణ్‌ తేజ్‌, సాయితేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, కళ్యాణ్‌ దేవ్‌, అల్లు అర్జున్‌ సతీమణి స్నేహా, అల్లు శిరీష్‌, అల్లు వెంకటేష్‌ దంపతులు, అలాగే ఇతర మెగా ఫ్యామిలీ మెంబర్స్   ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దిగిన ఫోటోలను కళ్యాణ్‌ దేవ్‌ పంచుకున్నారు. `నిస్‌చే` యాష్‌ ట్యాగ్‌తో ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో షేర్‌ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ   ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అభిమానులు ట్రెండ్‌ చేస్తున్నారు.

`నిస్‌చే సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. రాత్రి పార్టీ చాలా సంతోషంగా జరిగింది. ఎప్పటికీ గుర్తుండిపోయే పార్టీ ఇది` అని పేర్కొన్నాడు కళ్యాణ్‌ దేవ్‌.

చైతన్య స్పందిస్తూ, పార్టీతో తనకి ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలను అందించిన శ్రీజ, సుస్మితలకు ధన్యవాదాలు ` అని తెలిపారు. చైతన్యని తమ ఫ్యామిలీలోకి ఆహ్వానిస్తూ   సుస్మిత ఫోటోని పంచుకుంది.

ఇదిలా ఉంటే ఇందులో స్టార్స్ అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ కనిపించలేదు. దీంతో వీరిద్దరిని అభిమానులు అడుగుతున్నారు. అయితే బన్నీ `పుష్ప` షూటింగ్‌ నిమిత్తం ఏపీలో   ఉన్నాడు. మరోవైపు రామ్‌చరణ్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌` షూటింగ్‌ నిమిత్తం పూణేలో ఉన్నారు. అందువల్ల వీరిద్దరు హాజరు కాలేదని తెలుస్తుంది. అలాగే ఉపాసన కూడా కనిపించలేదు.

ఇదిలా ఉంటే గుంటూరుకి చెందిన ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక వివాహం జరుగనుంది. ఈ నెల 9న ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో పెళ్ళి   జరగనుంది. ఆగస్ట్ లో వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగిన విషయం తెలిసిందే.

నిహారిక, చైతన్య సరదా టైమ్‌.

నిహారిక, చైతన్య సరదా టైమ్‌.

నిహారిక పార్టీకి సంబంధించిన హోటల్‌లోని ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?