MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అందాలు చూపించడం కోసమే టైట్ టీ షర్ట్ ధరించిందా.. ఉప్పొంగే పరువాలతో మీనాక్షి కిల్లింగ్ లుక్స్

అందాలు చూపించడం కోసమే టైట్ టీ షర్ట్ ధరించిందా.. ఉప్పొంగే పరువాలతో మీనాక్షి కిల్లింగ్ లుక్స్

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : May 25 2023, 10:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

అందాల మోడల్, హీరోయిన్ మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ పరువాలతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మీనాక్షి చౌదరి 'ఇచట వాహనములు నిలుపరాదు', 'ఖిలాడీ' చిత్రాల్లో నటించింది. కానీ ఆమెకి కావాల్సిన విజయం ఇంకా దక్కలేదు అనుకుంటున్న తరుణంలో సాలిడ్ హిట్ కొట్టింది. గత ఏడాది చివర్లో డిసెంబర్ లో విడుదలైన హిట్ 2 చిత్రం మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో అడివిశేష్ కి జంటగా మీనాక్షి నటించింది. 

37

రవితేజ సరసన ఖిలాడీ చిత్రంలో ఈ యంగ్ బ్యూటీ నటించింది. అందాలు ఆరబోస్తూ చెలరేగిపోయింది. కానీ ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో మీనాక్షికి నిరాశ తప్పలేదు. మీనాక్షి గ్లామర్ కి ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హిట్ 2 విజయం సాధించింది కాబట్టి ఇకపై మీనాక్షి బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి. 

47

హిట్ 2 చిత్రం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. థ్రిల్లర్ మూవీ అయినప్పటికీ మీనాక్షి చౌదరి అడివి శేష్ తో కలసి ఘాటు రొమాన్స్ పండించింది. కుర్రాళ్ళని తన వైపు తిప్పుకుంది. 

57

తాజాగా మీనాక్షి చేసిన ఫోటో షూట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. టైట్ టీ షర్ట్ ధరించి కళ్ళు చెదిరే ఫోజులతో ఆమె ఇస్తున్న లుక్స్ కుర్రాళ్ళని మాయలో పడేస్తున్నాయి. 

 

67

బిగుతైన టి షర్ట్ లో ఆమె ఎద ఒంపులు ఉవ్వెత్తున ఎగసి పడుతుండడంతో కుర్రాళ్లు మైకంలో చిత్తైపోతున్నారు. ఏ రేంజ్ హాట్ షో తట్టుకోలేం అని కామెంట్స్ చేస్తున్నారు. 

77

ఆమె షేపులకు ప్రేమలో పడుతున్నాం అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అందాలు చూపించడం కోసమే మీనాక్షి ఇలా టి షర్ట్ ఫోజులు ఇస్తోంది అని నెటిజన్లు కొంటె కామెంట్స్ చేస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay : దళపతికి షాక్ ఇచ్చిన త్రిష, రజినీకాంత్... సూపర్ స్టార్ పై ట్రోలింగ్ కారణం ఇదే?
Recommended image2
OTT Series: ఓటీటీలో దుమ్ములేపుతున్న సరికొత్త తెలుగు కామెడీ ఫ్యామిలీ సిరీస్‌.. హాట్‌ స్టార్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌
Recommended image3
Transfer Trimurthulu Collections: వడ్డే నవీన్‌ సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదు.. ట్రాన్సఫర్‌ త్రిమూర్తులుకి షాకింగ్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved