MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 75 కేజీల మనిషి పైన పడుకుని.. ముద్దు సీన్ల గురించి ఓపెన్ గా చెప్పేసిన 'మంగళవారం' నటి

75 కేజీల మనిషి పైన పడుకుని.. ముద్దు సీన్ల గురించి ఓపెన్ గా చెప్పేసిన 'మంగళవారం' నటి

గత ఏడాది విడుదలైన మంగళవారం చిత్రం మంచి విజయం సాధించింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన  ఈ చిత్రం వైవిధ్యమైన అంశాలతో ఆకట్టుకుంది. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 29 2024, 09:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 గత ఏడాది విడుదలైన మంగళవారం చిత్రం మంచి విజయం సాధించింది. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన  ఈ చిత్రం వైవిధ్యమైన అంశాలతో ఆకట్టుకుంది. పల్లెటూరు నేపథ్యంలో డైరెక్టర్ అజయ్ భూపతి అక్రమ సంబంధాల చుట్టూ అల్లుకున్న కథ వర్కౌట్ అయింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ తర్వాత అంతగా హైలైట్ అయిన పాత్ర జమీందార్ భార్య పాత్ర. ఈ పాత్రలో మలయాళీ నటి దివ్య పిళ్ళై నటించారు. సినిమా రిలీజ్ తర్వాత ఆమె పాత్ర గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. పవిత్రంగా కనిపిస్తూ గుడులు తిరుగుతూ, పూజలు చేస్తూ సంప్రదాయంగా కనిపించే జమీందార్ భార్య ఒక్కసారిగా క్లైమాక్స్ లో విలన్ గా మారిపోతుంది. 

36

పనిమనిషితో ఎఫైర్ పెట్టుకునే పాత్రలో దివ్య పిళ్ళై శృంగార సన్నివేశాల్లో సైతం నటించింది. గతంలో కూడా ఆమె కొన్ని చిత్రాల్లో శృంగార సన్నివేశాలు చేసింది. మంగళవారం చిత్రంలో తన పాత్రకి అద్భుతమైన గుర్తింపు వచ్చిందని దివ్య పిళ్ళై ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. 

46

అయితే సెట్స్ లో అందరి ముందు శృంగార సన్నివేశాల్లో నటించడం అంత సులభమైన విషయం కాదు అని దివ్య పిళ్ళై అంటోంది. దాదాపు 75 కేజీల బరువున్న మనిషి తనపై పడుకుని ఉన్నప్పుడు, కెమెరాకి కనిపించే విధంగా రొమాంటిక్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వాలి. ఎంత కష్టంగా ఉంటుందో ఆలోచించండి.

56

 ఆ టైం లో ముద్దు సీన్ లో నటిస్తుంటే.. ముద్దు భలే ఉందని ఎంజాయ్ చేయడం లాంటిది ఉండదు అంటూ నవ్వుతూ చెప్పింది. రొమాంటిక్ సీన్స్ చేసే సమయంలో చాలా వర్క్ అవుట్ చేయాలి. ఎలా నటించాలి అనేది కోస్టార్ తో కలసి ముందే చర్చించుకోవాలి. 

66

ఇబ్బంది పడుతూనే ఆ ఫీలింగ్ ని ఫేస్ లో చూపించకూడదు అని దివ్య పిళ్ళై తెలిపింది. మంగళవారం చిత్రం తర్వాత దివ్య పిళ్ళైకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Sobhan Babu: చిరంజీవి చేతిలో చావు దెబ్బ తిన్న శోభన్ బాబు సినిమా, మెగాస్టార్ పై సోగ్గాడి ప్లాన్ ఏమయ్యిందంటే?
Recommended image2
Jr NTR - Mahesh: రాజమౌళి పేరు చెప్పి మహేష్ బాబును భయపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ ను ఆడేసుకున్న తారక్..
Recommended image3
Tamannaah New House: తమన్నా కొత్తింటి ధర ఎంతో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌.. కేవలం ఇంటీరియర్‌కే 3 కోట్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved