- Home
- Entertainment
- డ్రెస్ లేక బెడ్‌షీట్ చుట్టుకున్న మంచు లక్ష్మీ.. ఆ కసి చూపులతో చంపేస్తున్న పెద్ద పాప.. చూస్తే రచ్చే..
డ్రెస్ లేక బెడ్‌షీట్ చుట్టుకున్న మంచు లక్ష్మీ.. ఆ కసి చూపులతో చంపేస్తున్న పెద్ద పాప.. చూస్తే రచ్చే..
మంచు లక్ష్మి ఐదు పదుల వయసుకి దగ్గరపడుతున్నా హాట్ అందాలతో మతిపోగొడుతుంది. లేట్ వయసులో ఘాటు అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఓ రకంగా మంచు లక్ష్మి తనలోని 2.0 వెర్షన్ చూపిస్తుంది.

మంచు లక్ష్మి ఇటీవల గ్లామర్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. నెవర్ బిఫోర్ అనేలా హాట్ హాట్ అందాలను వడ్డిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి రెచ్చిపోయింది. కానీ విచిత్రమైన పనిచేసింది. ఆమె ధరించిన డ్రెస్ ఆశ్చర్యపరిచేలా ఉంది. పెద్ద ఫ్లవర్స్ డిజైన్‌తో కూడిన డ్రెస్ ధరించింది. చూడ్డానికి ఇది మరీ విచిత్రంగా ఉంది.
దీంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెటైర్లతో రచ్చ చేస్తున్నారు. డ్రెస్ లేక మంచు లచ్చక్క బెడ్ షీట్ చుట్టుకుందని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు డోర్ కర్టెన్ దిక్కైందా అంటూ ఆవేదన చెందుతున్నారు. పాపం మంచు లక్ష్మికి ఎంత కష్టం వచ్చింది అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం.
అయితే ఇందులో మంచు లక్ష్మీ హాట్ పోజులు మాత్రం కిర్రాక్ గా ఉండటం విశేషం. కసి చూపులతో మతిపోగొడుతుంది. పిచ్చెక్కించే లుక్‌లో కుర్రాళ్లకి మైండ్ బ్లాక్ చేస్తుందీ సీనియర్ పాప. ప్రస్తుతం ఈ పెద్ద పాప అందాల ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండటం విశేషం.
అయితే ఇందులో మంచు లక్ష్మి ఓ పోస్ట్ పెట్టింది. `చిరునవ్వులను నాటండి, ఆ నవ్వుని పెంచండి, ప్రేమని పండించండి` అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఫోటోలతోపాటు ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారడం విశేషం. నెటిజన్లు వీటిని వైరల్ చేస్తున్నారు.
మంచు లక్ష్మి.. నటిగా, యాంకర్ గా, నిర్మాతగా రాణించారు. ఆమె ఎన్నో షోస్‌కి యాంకర్‌గా చేశారు. సామాజిక వేత్తగానూ రాణిస్తున్నారు. నటిగా విశ్వరూపం చూపించారు. పాజిటివ్‌గా, నెగటివ్‌గా నటించి మెప్పించింది. ఆరు సినిమాలను నిర్మించింది. కానీ ఇటీవల ఆమె అన్నింటిని తగ్గించడం గమనార్హం.
నటిగా తెలుగుతోపాటు ఇంగ్లీష్ మూవీస్ చేసింది. తమిళంలోనూ మెరిసింది. ఇటీవల మలయాళంలో ఓ సినిమా చేసింది. చాలా సెలక్టీవ్‌గా వెళ్లుందీ మంచు లచ్చక్క. డేర్‌నెస్‌కి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే మంచు లక్ష్మి తరచూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమె కామెంట్లు వార్తల్లో నిలుస్తుంటాయి. కానీ ఇటీవల అవి కూడా తగ్గించింది. పర్సనల్ లైఫ్‌కే ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అదే సమయంలో సొంత వ్యాపారాలపై దృష్టిపెట్టినట్టు సమాచారం.