Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • వామ్మో మంచు లక్ష్మి.. లేటైపోయింది, ఇంకాస్త ముందుగా అందాలు ఆరబోసి ఉంటే హీరోయిన్ల పని ఖతం

వామ్మో మంచు లక్ష్మి.. లేటైపోయింది, ఇంకాస్త ముందుగా అందాలు ఆరబోసి ఉంటే హీరోయిన్ల పని ఖతం

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. 

Asianet News | Published : Nov 17 2023, 09:12 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
Asianet Image

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో కొంతకాలం నటిగా రాణించింది మంచు లక్ష్మి. యాంకర్ గా కూడా సత్తా చాటింది. కానీ ఆ తర్వాత మంచు లక్ష్మికి ఆఫర్స్ కరువయ్యాయి. 

27
Asianet Image

మంచు లక్ష్మి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. పరిమిత సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ వైవిధ్యమైన పాత్రల్లో మెరిసింది. గుండెల్లో గోదారి, వైఫ్ ఆఫ్ రామ్ లాంటి చిత్రాల్లో నటించింది. 

 

37
Asianet Image

మంచు లక్ష్మి టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్. 

47
Asianet Image

ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్,  మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది. 

 

57
Asianet Image

తాజాగా మంచు లక్ష్మి ఇన్స్టాగ్రామ్ లో కళ్ళు చెదిరేలా ఉన్న గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. అదిరిపోయే గ్లామర్ తో ఫ్లడ్ లైట్ లా మంచు లక్ష్మి వెలిగిపోతోంది. కుర్రాళ్లు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా మంచు లక్ష్మి బీభత్సం చేసింది. 

 

67
Asianet Image

ఆమె ఎద సొగసుకి యువత దాసోహం అవుతున్నారు. మత్తు చూపులతో కుర్రాళ్ళని మంచు లక్ష్మి చిత్తు చేస్తోంది.  మంచు లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

77
Asianet Image

మంచు లక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడ గల నటిగా గుర్తింపు తెచ్చుకుంది. 

 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Balakrishna: బాల‌కృష్ణ మాన్ష‌న్ హౌజ్ కొత్త యాడ్ చూశారా.? ర‌చ్చ మాములుగా లేదుగా
Balakrishna: బాల‌కృష్ణ మాన్ష‌న్ హౌజ్ కొత్త యాడ్ చూశారా.? ర‌చ్చ మాములుగా లేదుగా
19 సినిమాల్లో డబుల్‌ రోల్స్, వరుసగా వంద కోట్ల చిత్రాలతో రచ్చ.. బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డులు
19 సినిమాల్లో డబుల్‌ రోల్స్, వరుసగా వంద కోట్ల చిత్రాలతో రచ్చ.. బాలయ్య కెరీర్‌లో అరుదైన రికార్డులు
రాఖీసావంత్‌కి ముద్దు, డాక్టర్‌కి చెంప దెబ్బ.. స్టార్‌ సింగర్‌ మీకా సింగ్‌ జీవితంలో మతిపోయే వివాదాలు
రాఖీసావంత్‌కి ముద్దు, డాక్టర్‌కి చెంప దెబ్బ.. స్టార్‌ సింగర్‌ మీకా సింగ్‌ జీవితంలో మతిపోయే వివాదాలు
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved