MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'మనం' సిద్దార్థ్ చేయాల్సిన సినిమా.. అక్కినేని ఫ్యామిలీ చేతుల్లోకి ఎలా వెళ్ళింది ?

'మనం' సిద్దార్థ్ చేయాల్సిన సినిమా.. అక్కినేని ఫ్యామిలీ చేతుల్లోకి ఎలా వెళ్ళింది ?

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రాల్లో మనం మూవీ ఒక క్లాసిక్ గా మిగిలిపోతుంది. నాగ చైతన్య, నాగార్జున ఇద్దరికీ ఆ చిత్రం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 23 2024, 03:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన చిత్రాల్లో మనం మూవీ ఒక క్లాసిక్ గా మిగిలిపోతుంది. నాగ చైతన్య, నాగార్జున ఇద్దరికీ ఆ చిత్రం ఒక మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. అక్కినేని నాగేశ్వర రావు గారితో నాగార్జున, చైతు నటించిన చివరి చిత్రం అదే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

డైరెక్టర్ విక్రమ్ కుమార్ ఆ చిత్రంతో చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. చిత్ర పరిశ్రమలో ప్రతి క్లాసిక్ మూవీ వెనుక చాలా తతంగమే జరిగి ఉంటుంది. తెరవెనుక జరిగిన సంఘటనలు కొన్ని బయటకి రావు. కొన్ని బయటకి వస్తే ఇంత జరిగిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు.  ఈ సందర్భంగా మనం రీ రిలీజ్ అవుతోంది. 

36

దీనితో మనం చిత్రానికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాస్తవానికి డైరెక్టర్ విక్రమ్ కుమార్ మనం కథని అక్కినేని ఫ్యామిలీ కోసం రాయలేదు. అన్ని చిత్రాల్లాగే దీనిని కూడా ఒక కథగా భావించి రాసుకున్నారు. హీరో సిద్దార్థ్ కి అయితే ఈ చిత్రం బాగా సెట్ అవుతుందని భావించారు. అలా సిద్దార్థ్ ని సంప్రదించడం జరిగింది. 

46

సిద్దార్థ్ తండ్రి పాత్రలో విక్టరీ వెంకటేష్ ని అనుకున్నారు. వెంకటేష్ తండ్రిగా లెజెండ్రీ డైరెక్టర్ కె విశ్వనాథ్ గారిని అనుకున్నారు. అంతా ఒకే అనుకున్న తరుణంలో దురదృష్టం సిద్దార్థ్ ని వెంటాడింది. ఆ టైంలోనే నాగార్జున తన ఫ్యామిలీతో ఒక మంచి కథ కోసం వెతుకుతున్నారు నాగార్జునకి విక్రమ్ కుమార్ నుంచి పిలుపు వచ్చింది. 

56

నాగార్జున రిక్వైర్ మెంట్స్ కి తగ్గట్లుగా ఆ సమయంలో విక్రమ్ కుమార్ దగ్గర ఉన్న కథ మనం. దీనితో వెంటనే విక్రమ్ కుమార్ ఆ కథని నాగ చైతన్య, నాగార్జున, ఏఎన్నార్ లకి అన్వయిస్తూ మార్పులు చేశారు. ఆ తర్వాత మనం ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 

66

ఒక సందర్భంలో సిద్దార్థ్ మనం చిత్రం తన చెతిలొనుంచి జారిపోయింది గుర్తు చేసుకున్నాడు. మనం చిత్రంలో కథలో ఉండే మలుపులు, స్క్రీన్ ప్లే మ్యాజిక్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. సమంత నాగ చైతన్య.. నాగార్జున శ్రీయ.. ఏఎన్నార్ అద్భుతంగా నటించారు. వీటన్నింటికి తోడు అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ చిత్రానికి హైలైట్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Recommended image2
Vijay Sangeetha Reunion: విజయ్-సంగీత మళ్లీ కలిశారా? వైరల్ అవుతున్న వార్తల వెనుక నిజమెంత?
Recommended image3
Peddi: తొలి 3 రోజులు కావాలనే పెద్దిపై నెగిటివిటీ పెంచారు..ఓ పెద్ద డైరెక్టర్ ఇదేం కర్మ అని ఫోన్ చేశాడు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved