MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • గ్లామర్ షో ఆపేసి నటించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్? ప్రభాస్ హీరోయిన్ అదిరిపోయే కౌంటర్

గ్లామర్ షో ఆపేసి నటించడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్? ప్రభాస్ హీరోయిన్ అదిరిపోయే కౌంటర్

ఒక్కో నెటిజన్ ఒక్కోలా ఆమెకు  ప్రశ్నలు సంధించాడు. కొందరు పాజిటివ్ ప్రశ్నలు వేస్తే.. ఇంకొందరు ట్రోలింగ్ చేసేలా ప్రశ్నలు వేశారు. నెగెటివ్ ప్రశ్నలకు సైతం మాళవిక కొంచెం సెటైర్ తో కూడిన రిప్లై ఇవ్వడమే ఇక్కడ విశేషం. 

3 Min read
Author : Surya Prakash
Published : Apr 30 2024, 10:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

యాక్టింగ్ తోనే కాదు గ్లామర్ తో కూడా దుమ్ము రేపుతోంది అందాల భామ మాళవిక మోహనన్. మలయాళ సినిమాతో పాపులర్ అయిన ఈమె  తమిళ,తెలుగు  సినిమాలలో బిజీ అవుతోంది.  తెలుగులో అమ్మడు ఇప్పటివరకు స్ట్రైట్ సినిమా చేయలేదు. కానీ ఆమెకు భీబత్సమైన క్రేజ్ ఉంది.  ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా లో నటిస్తున్న మాళవిక ఆ సినిమా తో ఇక్కడ బిజీ అవ్వాలని ఫిక్స్ అయ్యింది. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


ఇక సినిమాలతో పాటే సోషల్ మీడియాలోనూ ఆమె కు భీబత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఫోటో షూట్స్ తో తన స్పెషాలిటీ చూపెట్టుకుంటోంది అమ్మడు. మాళవిక ఫోటో షూట్ చేసింది అంటే అది క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. లేటెస్ట్ గా మాళవిక సీసైడ్ రిసార్ట్ అంటూ క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ఇక ఈ ఫోటో షూట్ లో అమ్మడి గ్లామర్ షోకి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.

310


 బికినీ ట్రీట్ తో వేసవి తాపాన్ని మరింత పెంచేసే పోగ్రాం పెట్టుకుంది మాళవిక. ఈ క్రమంలో ఆమె ట్విట్టర్ లో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. మరి అభిమానులు ఊరుకుంటారు. మంచి సరైన ప్రశ్నలే వేసి ఆమెను ఇరుకున పెట్టాలని చూసారు. ట్విట్టర్‌లో మాళవిక పెట్టిన క్యూ అండ్ ఏ సెషన్ అదిరిపోయింది. 
 

410


ఇక ఒక్కో నెటిజన్ ఒక్కోలా ఆమెకు  ప్రశ్నలు సంధించాడు. కొందరు పాజిటివ్ ప్రశ్నలు వేస్తే.. ఇంకొందరు ట్రోలింగ్ చేసేలా ప్రశ్నలు వేశారు. నెగెటివ్ ప్రశ్నలకు సైతం మాళవిక కొంచెం సెటైర్ తో కూడిన రిప్లై ఇవ్వడమే ఇక్కడ విశేషం. అదే సమయంలో మాళవిక తంగలాన్, గిల్లి మూవీస్ మీద స్పందించింది. ఇంతకీ ఆమెను అభిమానులు ఏమి అడిగారు..ఆమె ఏం చెప్పింది..

510


ఓ నెటిజన్ ...ఎప్పుడూ ఈ గ్లామర్ ఫోటోల షేర్ చేయటం కాకుండా ఇక యాక్టింగ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేస్తావ్ అని అడిగేశాడు. దానికి మాళవిక మోహనన్ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నేను ఎప్పుడూ యాక్టింగ్  చేయను.. నీకేమైనా ప్రాబ్లమా? అని గట్టిగా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. ఇలా ప్రతీ ఒక్కరి ప్రశ్నకు మాళవిక తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
 

610


మరొకరు ...పెళ్లి ఎప్పుడు అని  అడిగితే.. నా పెళ్లి గురించి మీ తొందర ఏంటి? అని కౌంటర్ వేసింది. ఇక ఓ నెటిజన్ అయితే.. ఎప్పుడూ ఈ ఎక్స్ పోజింగ్ ఏంటి? ఇలాంటి ఫోటోలనే ఎందుకు షేర్ చేస్తావ్ అని అడిగితే.. సింపుల్.. నాకు ఇష్టం అంతే అని చెప్పుకొచ్చింది.
 

710


 మొదటి సెలబ్రిటీ క్రష్ గురించి అడిగితే ఆమె హృతిక్ రోషన్ అని వెల్లడించింది. బొడ్డుకు రింగ్స్ లాంటివి పెట్టించుకోవడం గురించి ప్రస్తావిస్తే ఈ చాట్ దానికి సంభందించిన సెషన్ కాదని ఆమె అతనికి తెలియజేసింది. ఆమె స్కిన్‌షోలు చేయడం మానేసి, మరింత సీరియస్‌గా నటించడం ఎప్పుడు ప్రారంభిస్తుంది అని అడిగినప్పుడు, ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. గ్లామర్ షో ఎప్పటికీ ఆపను అని స్పందించింది. గ్లామర్ ఫోటోషూట్‌లు చేయడం కూడా తనకు చాలా ఇష్టం అని చెప్పింది. 
 

810

ఆమె ప్రభాస్ చిత్రంలో నటించడానికి హైదరాబాద్‌కు రెగ్యులర్ ట్రావెల్స్ చేస్తూ ఉంది కాబట్టి హైదరాబాద్ ఫుడ్ గురించి అడిగితే ఈ ఆహారం చాలా స్పైసీగా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది. నెటిజన్లతో చిట్ చాట్ చేసి వాళ్ళు అడిగే తింగరి ప్రశ్నలకు కూడా దిమ్మతిరిగే షాకిచ్చేలా సమాధానం ఇచ్చింది ఈ హీరోయిన్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

910


మాళవిక తంగలాన్, గిల్లి మూవీస్ మీద స్పందించింది. తంగలాన్ విడుదల కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. గిల్లీ ఐకానిక్ మూవీ అని చెప్పుకొచ్చింది.  ప్రభాస్ తో రాజా సాబ్ తో పాటుగా తమిళంలో విక్రమ్ సరసన తంగలాన్ సినిమాలో నటించిన మాళవిక అందులో డీ గ్లామర్ రోల్ తో సర్ ప్రైజ్ చేయనుంది. ఇక బాలీవుడ్ లో కూడా యుధ్రా సినిమాలో నటిస్తున్న మాళవిక అక్కడ కూడా పాగా వేయాలని చూస్తుంది. 
 

1010


మాళవిక ఫీచర్స్ చూస్తుంటే కచ్చితంగా సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొన్నాళ్లు తన హవా కొనసాగించేలా ఉంది. ముఖ్యంగా మాళవిక గ్లామర్ షో ఫాలోవర్స్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. సినిమాల్లో కథాబలం ఉండేలా చూసుకుంటూ ఫోటో షూట్స్ లో మాత్రం గ్లామర్ గేట్లు పూర్తిగా ఎత్తేస్తున్న మాళవిక సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది. మాళవిక లేటెస్ట్ బికిని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమ్మర్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న అమ్మడు తన గ్లామర్ షోతో ఫాలోవర్స్ కి కూడా కిక్ ఇస్తుంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved