MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా అందాలతో మలైకా విధ్వంసం, ఏమి స్ట్రక్చర్ బాబోయ్.. 49 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..

బ్రా అందాలతో మలైకా విధ్వంసం, ఏమి స్ట్రక్చర్ బాబోయ్.. 49 ఏళ్ల వయసులో రెండో పెళ్ళికి గ్రీన్ సిగ్నల్..

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా గ్లామర్ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 30 2022, 08:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా గ్లామర్ సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఈమె హాట్ నెస్ చూస్తే స్టార్ హీరోయిన్లకి కూడా అసూయ కలుగుతుంది. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 49 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కి బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. సల్మాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి.

37

అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. అయితే మలైకా అరోరా ప్రస్తుతం సినిమాల కంటే సోషల్ మీడియాలోనే శృతి మించేలా అందాలు ఆరబోస్తోంది. పలు సందర్భాల్లో మలైకా బోల్డ్ ఫోజులపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా గ్లామర్ షోలో ఈ బాలీవుడ్ ఐటెం బ్యూటీ ఎక్కడా తగ్గడం లేదు. 

47

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మలైకా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నటి అమృత అరోరాతో జరిగిన ఇంటర్వ్యూలో మలైకా తన రెండో పెళ్లి గురించి ప్రస్తావించింది. అయితే తన రెండో పెళ్లి విషయంలో.. అర్జున్ కపూర్ ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడింది. 

57

తాను తప్పకుండా రెండో వివాహం చేసుకుంటానని మలైకా పేర్కొంది. అమృత అరోరాతో గాజుల గురించి ప్రస్తావన రాగా.. నాకు కూడా గాజులు వేసుకునే అర్హత ఉంది. ఎందుకంటే నేను తప్పకుండా మరో పెళ్లి చేసుకుంటా అని మలైకా బదులిచ్చింది. దీనితో అర్జున్ కపూర్ ఎప్పుడంటే అప్పుడు ఈ బోల్డ్ బ్యూటీ పెళ్ళికి రెడీ అన్నమాట. 

67

ఇదిలా ఉండగా మలైకా మరోసారి తన అందాల పదును నెటిజన్లకు చూపించింది. బ్లూ బ్రాలో ఆమె ఎద పరువాలు విధ్వసం సృష్టించే విధంగా ఉన్నాయి. ఉవ్వెత్తున ఎవసిపడుతున్న సోయగాలతో మలైకా చూపు తిప్పుకోనివ్వడం లేదు. 

77

వీరహవేదనతో రగిలిపోతున్నట్లుగా మలైకా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. గ్లామర్ ఆటం బాంబ్ లా మలైకా అరోరా అందాలు వెదజల్లుతూ రెచ్చిపోయింది. ఈ హాట్ స్టిల్స్ లో మలైకాని చూస్తే ఆమె వయసు 49 ఏళ్ళు అంటే నమ్మశక్యం కాదు.   

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
S Janaki Last Wish: వేల పాటలు పాడి జాతీయ అవార్డులు అందుకున్న ఎస్ జానకి చివరి కోరిక ఇదా.. నిజంగా షాకింగ్
Recommended image2
S Janaki Family: ఎస్‌ జానకి ఫ్యామిలీ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఆ విషాదంతో సంచలన నిర్ణయం
Recommended image3
Janaki Awards: పద్మభూషణ్ ను రిజెక్ట్ చేసిన సంచలన గాయని, జానకిని అవార్డులతో గౌరవించిన రాష్ట్ర ప్రభుత్వాలెన్నో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved