MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అదే బాలయ్య అయితే మైక్ విసిరికొట్టేవారు..నేను కాబట్టి చెప్పి ఊరుకున్నా, మహేష్ బాబు కామెంట్స్

అదే బాలయ్య అయితే మైక్ విసిరికొట్టేవారు..నేను కాబట్టి చెప్పి ఊరుకున్నా, మహేష్ బాబు కామెంట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కూల్ గా ఉంటారు అనే టాక్ ఉంది. మహేష్ బాబు ఎప్పుడూ సహనాన్ని కోల్పోవడం ఉండదు అని అంటుంటారు. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Jul 31 2024, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా కూల్ గా ఉంటారు అనే టాక్ ఉంది. మహేష్ బాబు ఎప్పుడూ సహనాన్ని కోల్పోవడం ఉండదు అని అంటుంటారు. షూటింగ్ సమయంలో కూడా మహేష్ బాబు చాలా ఓపిగ్గా డైరెక్టర్ నచ్చినట్లు సన్నివేశం వచ్చే వరకు చేస్తారట. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలాంటి మహేష్ బాబు కూడా ఒక సమయంలో సహనం కోల్పోయారట. ఈ విషయాన్ని మహేష్ స్వయంగా నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో తెలిపారు. ఈ సంఘటన భరత్ అనే నేను చిత్ర షూటింగ్ లో ఈ సంఘటన జరిగింది. 

 

36

నేను సీరియస్ గా ప్రజలని ఆదేశించి డైలాగ్ చెబుతున్నా. కెమెరా నా ఫేస్ వైపు రోల్ అవుతోంది. కానీ ముందు వరుసలో ఉన్న ఒక మహిళా ఆర్టిస్ట్ మాత్రం సన్నివేశాన్ని అసలు పెట్టించుకోకుండా మొబైల్ లో గేమ్ ఆడుకుంటోంది. 

 

46

నాకు చాలా డిస్ట్రబెన్స్ గా అనిపించింది. నేను డైలాగ్ చెబుతూ చెబుతూ కట్ కూడా చెప్పకుండా.. అమ్మా కొంచెం ఆ గేమ్స్ ఆపమ్మా.. మొబైల్ పక్కన పెట్టు అని చెప్పా అంటూ బాలయ్యతో అన్నారు. 

 

56

అదే మీరు కానీ అక్కడ ఉండి ఉంటే మైక్ విసిరి కొట్టేవారు అంటూ మహేష్ బాబు ఫన్నీగా బాలయ్యని ఉద్దేశించి అన్నారు. బాలయ్య వెంటనే నవ్వేశారు. గతంలో చాలా సందర్భాల్లో బాలయ్య పబ్లిక్ లో తన కోపాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. 

 

66

భరత్ అనే నేను చిత్రం మహేష్ బాబు కెరీర్ లో ఒక మెమొరబుల్ మూవీ గా నిలిచిపోయింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో మహేష్ సీఎం గా నటించారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ

Latest Videos
Recommended Stories
Recommended image1
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image2
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Recommended image3
Director Teja: టాలీవుడ్ లో తీసేది ఆ రెండు కథలే, నన్ను మాత్రం జయం పేరు చెప్పి తిడతారు.. డైరెక్టర్ తేజ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved