MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హెవీ వర్కౌట్స్ తో ఫ్యాట్ బర్న్ చేస్తున్న కీర్తి సురేష్.. జిమ్ వేర్ లో వెన్నెల పుష్ అప్స్..

హెవీ వర్కౌట్స్ తో ఫ్యాట్ బర్న్ చేస్తున్న కీర్తి సురేష్.. జిమ్ వేర్ లో వెన్నెల పుష్ అప్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ మొన్నటి వరకు వరుస చిత్రాలతో సందడి చేసింది.  ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది. ఇటు సోషల్ మీడియాలోనూ దర్శనమిస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 14 2023, 11:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ ఏడాది ‘దసరా’తో మంచి రిజల్ట్ అందుకుంది. ‘మహానటి’ తర్వాత ఈ బ్యూటీ ‘దసరా’ చిత్రంలో వెన్నెల పాత్రను గుర్తుండిపోయేలా పెర్ఫామ్ చేసింది. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టింది.
 

26

రీసెంట్ గా ‘భోళా శంకర్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి సినిమాలు లేవు. కానీ కోలీవుడ్ లో మాత్రం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. నాలుగైదు సినిమాల్లో నటిస్తోంది.
 

36

ఇక సోషల్ మీడియాలోనూ కీర్తి సురేష్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటుంది. తన సినిమా విషయాలను పంచుకుంటూనే మరోవైపు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా తన జిమ్ సెషన్ నుంచి ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

46

అయితే, బిగ్ స్క్రీన్ పై మరింత నాజూగ్గా మెరిసేందుకు ఈ ముద్దుగుమ్మ జిమ్ లో శ్రమిస్తోంది. తన డైలీ లైఫ్ లో వర్కౌట్స్ కు, యోగాకు తగిన సమయం కేటాయిస్తుంటుంది కీర్తి సురేష్. ఆమె అందం, ఫిట్ నెస్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ కూడా ఇదే. తాజా జిమ్ లో ఫ్యాట్ బర్న్ చేస్తూ దర్శనమిచ్చింది. 

56

జిమ్ వేర్ లో వర్కౌట్ చేస్తూ కనిపించింది. ఫ్లోర్ పై పుష్ అప్స్ తీస్తూ మరింత ఫిట్ గా రెడీ అవుతోంది. అందమైన శరీరాకృతికోసం కీర్తి సురేష్ చేస్తున్న వర్కౌట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతలా శ్రమిస్తేనే మహానటి కాగలరంటూ పొగుడుతున్నారు.

66

ఇక సినిమాల్లో తన పాత్రకు న్యాయం చేసేందుకు కీర్తి సురేష్ ఎంతలా కృషి చేస్తుందో తెలిసిందే. ఆమె పెర్పామెన్స్ తో ఏకంగా నేషనల్ అవార్డునే దక్కించుకుంది. ఇక విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తున్న కీర్తి సురేష్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా ‘భోళాశంకర్’లో చిరుకు చెల్లెలుగా నటించి ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమిళంలో నాలుగు సినిమాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Lavanya Tripathi: ప్రెగ్నెన్సీతోనే ఫైట్‌ చేసిన లావణ్య త్రిపాఠి.. వరుణ్‌ తేజ్‌ రియాక్షన్‌ ఏంటో తెలుసా?
Recommended image2
Folk Song: పెళ్లి ఏదైనా ఈ పాట ఉండాల్సిందే.. నెల రోజుల్లో 3 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్ షేక్‌
Recommended image3
55 ఏళ్ల వయసులో ఒంటరి జీవితం, 12 మందితో ఎఫైర్ రూమర్స్, క్యాన్సర్ జయించిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved