MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ట్రెండీ వేర్ లో వీకెండ్ ట్రీట్ అదిరిపోయిందంతే.!

స్టైలిష్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న కీర్తి సురేష్.. ట్రెండీ వేర్ లో వీకెండ్ ట్రీట్ అదిరిపోయిందంతే.!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్  కీర్తి సురేష్ (Keerthy Suresh) స్టైలిష్ లుక్ లో వీకెండ్ ట్రీట్ గా తన అభిమానులను ఫిదా చేసింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2022, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్తా ట్రెడిషనల్, పద్ధతిగా కనిపిస్తూ తన మార్క్ చూపించేది. తను సినిమాల్లోనూ ఎక్కడా  గ్లామర్ షోలేకుండానే అభిమానులను సంపాదించుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం సిచ్యూయేషన్ మారడంతో గ్లామర్ షోలోనూ కీర్తి అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లో అందాలు ఆరబోస్తూ కొంతకాలంగా కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఇలా రూటు మార్చడంతో కీర్తి సురేష్ లోని కొత్త కోణం షాకింగ్ గా ఉంది. ఏకంగా బోల్డ్ ఫొటోషూట్లకు కూడా సై అంటోంది. 
 

36

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే కీర్తి తాజాగా తన అభిమానులను వీకెండ్ ట్రీట్ తో ఖుషీ చేసింది. స్టైలిష్ లుక్ లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ పాత కీర్తి సురేష్ ను పూర్తిగా పక్కకు  పెట్టినట్టుగా కనిపిస్తోంది. పూర్తిగా ట్రెండీ వేర్స్ లో మతిపోగొడుతోంది. 

46

ఈ పిక్స్ లో కీర్తి బ్లూ టోన్ జీన్స్, వైట్ టీషర్ట్ ధరింంచి, గాగూల్స్ పెట్టుకొని వెస్ట్రన్ లుక్ లో అదరగొట్టింది. కారుకు ఆనుకొని స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చి యువతను అట్రాక్ట్ చేస్తోంది. ఈ పిక్స్ ను చూసిన నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. 
 

56

గత కొద్ది రోజులుగా ఈ బ్యూటీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో సందడి చేస్తోంది. గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గకుండా ఫ్యాన్స్  ను ఖుషీ చేస్తోంది. వీకెండ్ సందర్భంగా కీర్తి సురేష్ తన పెట్ తో కలిసి మినీ కూపర్ లో హాయిగా బయటికి వచ్చింది. ఈక్రమంలో తన అభిమానులతో ఈ పిక్స్ ను పంచుకుంది. 
 

66

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కీర్తి సురేష్ ప్రేక్షకులను అలరిస్తోంది. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు తో కలిసి ‘సర్కారు వారి పాట’లో నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. తొలిసారిగా ఈ చిత్రంలో అందాల విందుతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం నాని ‘దసరా’ (Dasara), మెగాస్టార్ ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)

Latest Videos
Recommended Stories
Recommended image1
Bandla Ganesh: రాంచరణ్ పెద్ది కోసం పవన్ కళ్యాణ్ త్యాగం.. బండ్ల గణేష్ కామెంట్స్ వైరల్
Recommended image2
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Recommended image3
Janhvi Kapoor: పెద్ది రిలీజ్ తర్వాత 2 వారాలు సైలెంట్.. ఎట్టకేలకు యాక్టివ్, నిజంగానే జాన్వీకి నచ్చలేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved