MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొడుకు నీల్ కిచ్లు చేసిన పనికి... గుండెకు హత్తుకుని మురిసిపోయిన తల్లి కాజల్ అగర్వాల్

కొడుకు నీల్ కిచ్లు చేసిన పనికి... గుండెకు హత్తుకుని మురిసిపోయిన తల్లి కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) తాజాగా మెమోరబుల్ మూమెంట్ ను అభిమానులతో పంచుకుంది. తన కొడుకును గుండెలకు హత్తుకున్న ఫొటోలను షేర్ చేసింది. ఫ్యాన్స్ కూడా మురిసిపోతున్నారు. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Dec 19 2023, 10:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. Tollywood లో బడా హీరోల సరసన నటించి మెప్పించింది. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీ వంటి పాన్ ఇండియా స్టార్స్ తో గుర్తుండిపోయే సినిమాలు చేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాజల్ వ్యక్తిగత విషయానికొస్తే... చందమామ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటారు. తన అభిమానులతో సినీ, ఫ్యామిలీ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇక తన కొడుకు నీల్ కిచ్లు (Neil Kitchlu)  తో క్యూట్ ఫొటోలను కూడా షేర్ చేస్తూ వస్తున్నారు. 

36

తాజాగా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయేలా క్యూట్ ఫొటోలను పంచుకున్నారు. ఎంతో ముద్దుగా ఉన్న నీల్ కిచ్లును ముద్దాడుతూ తల్లిగా మురిసిపోతూ కనిపించింది. కొడుకుపై కాజల్ ప్రేమను చూసి అభిమానులు, నెటిజన్లూ ఎంతగానో సంతోషిస్తున్నారు. 

46

అయితే, కాజల్ ఇప్పుడు ఈ ఫొటోలను అభిమానులతో పంచుకోవడానికి ఓ రీజన్ ఉంది. కొడుకు కాస్తా పెద్దవాడు అవుతుండటంతో తను షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. దీంతో ఎక్కువ సమయం సెట్స్ లోనే ఉండాల్సి వస్తోంది. 

56

ఈ క్రమంలో నీల్ కిచ్లునే తల్లిని చూసేందుకు సెట్స్ కు వెళ్లాడంట. దీంతో కొడుకును గుండెలకు హత్తుకొని తల్లి కాజల్ ఎంతగానో మురిసిపోయింది. ఈ క్యూట్ ఫొటోలను చూసిన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. మరోవైపు కాజల్ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో అంటూ నెటిజన్లు పొగిడేస్తున్నారు. 

66

కెరీర్ విషయానికి వస్తే... రీసెంట్ గానే నందమూరి నటసింహం బాలకృష్ణకు జోడిగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో అలరించారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సత్యభామ’, ‘ఉమా’, అలాగే కమల్ హాసన్ సరసన ‘ఇండియన్2’ (Indian 2)లో నటిస్తూ బిజీగా ఉన్నారు. 

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja Awards: పద్మశ్రీ నుంచి 6 నేషనల్ అవార్డుల దాకా... భారతీరాజా సాధించిన ఘనతలు!
Recommended image2
Balakrishna: నందమూరి వంశాన్ని నడిపించవలసిన వారసుడు, జాతకం సరిగ్గా లేదా.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
Bharathiraja: భారతీరాజా సాహసం.. ఇల్లు అమ్మి సినిమా తీసిన స్టార్ డైరెక్టర్.. చివరికి ఏమయ్యిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved