Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'గుప్పెడంత మనసు'లో ఆంటీగా, వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా.. బెడ్ రూమ్ లో రెచ్చిపోయిన జ్యోతి రాయ్, వైరల్

'గుప్పెడంత మనసు'లో ఆంటీగా, వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా.. బెడ్ రూమ్ లో రెచ్చిపోయిన జ్యోతి రాయ్, వైరల్

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది.

Sreeharsha Gopagani | Published : Sep 27 2023, 06:26 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
19
Asianet Image

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు.   

29
Asianet Image

ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.

39
Asianet Image

  సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.   

49
Asianet Image

శుక్ర, మాటరాని మౌనమిది లాంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు పొందిన యువ డైరెక్టర్ సుకు పూర్వాజ్ తో జ్యోతి రాయ్ రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. 

 

59
Asianet Image

అఫీషియల్ గానే జ్యోతి రాయ్ తన ప్రియుడితో సన్నిహితంగా ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. జ్యోతి రాయ్ కి 20 ఏళ్ల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. 

69
Asianet Image

కానీ అనూహ్యంగా జ్యోతి రాయ్.. సుకు పూర్వాజ్ తో ఎఫైర్ మొదలు పెట్టడంతో ఆమె తన భర్త నుంచి విడిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా జ్యోతి రాయ్ పోస్ట్ చేసిన బోల్డ్ ఫొటోస్ యువతని పిచ్చెక్కించేలా ఉన్నాయి. 

79
Asianet Image

ఇక్కడ బిగ్ సర్ప్రైజ్ ఏంటంటే సీరియల్స్ లో ఆంటీగా నటిస్తున్న జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లో ఏకంగా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో జ్యోతి రాయ్ ఛాన్స్ అందుకుంది. ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఫస్ట్ లుక్ లో జ్యోతి రాయి పిచ్చెక్కించే హాట్ నెస్ తో ఇస్తున్న ఫోజులు కుర్రాళ్ళని కుదురుగా ఉండనీయడం లేదు. 

89
Asianet Image

అంతే కాదు ఏకంగా బెడ్ రూమ్ లో ఎద పరువాలతో రచ్చ చేస్తూ బోల్డ్ గా ఇచ్చిన ఫోజులు కూడా వైరల్ అవుతున్నాయి. థండర్ థైస్ తో, కసిగా కవ్వించే కళ్ళతో జ్యోతి రాయ్ ఇస్తున్న ఫోజులు చూస్తే ఆశ్చర్యపోక మానరు. సీరియల్స్ లో ఏంటిలా ఉండే జ్యోతిరాయ్ ఇలా షాకులు ఇస్తోంది ఏంటి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

99
Asianet Image

  సుకుతో జ్యోతి తన రిలేషన్ ని సోషల్ మీడియాలో చెప్పకనే చెప్పింది. అతడిని కౌగలించుకుని ఉన్న ఫొటోస్ ని పోస్ట్ చేసింది. అంతే కాదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. తాళి బొట్టు కనిపించేలా సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన జ్యోతి ఆ వీడియోకి జ్యోతి పూర్వాజ్ అనే హ్యాష్ టాగ్ కూడా పెట్టింది.   

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
`స్పిరిట్‌` సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి అసలు కారణం ఇదే.. డిమాండ్‌ పెద్దదే
`స్పిరిట్‌` సినిమా నుంచి దీపికా పదుకొనె తప్పుకోవడానికి అసలు కారణం ఇదే.. డిమాండ్‌ పెద్దదే
సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..
సూపర్ స్టార్ కృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్, కలగానే మిగిలిపోయింది..అది కనుక మహేష్ బాబు చేస్తే..
ThugLife Day 2 Collections: `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ
ThugLife Day 2 Collections: `థగ్‌ లైఫ్‌` రెండు రోజు కలెక్షన్లు.. పెరిగాయా? తగ్గాయా?.. అక్కడ మాత్రం రచ్చ
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
  • Language Editions
  • newsable(english)
  • മലയാളം(malayalam)
  • தமிழ்(tamil)
  • ಕನ್ನಡ(kannada)
  • తెలుగు(telugu)
  • বাংলা(bangla)
  • हिन्दी(hindi)
  • मराठी(marathi)
  • Hot on Web
  • Nara Chandrababu Naidu
  • Pawan Kalyan
  • Telugu News
  • District News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Nellore News
  • Guntur News
  • Hyderabad News
  • Popular Categories
  • Life Style
  • International News
  • Entertainment
  • Fact Check
  • Sports
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved