- Home
- Entertainment
- జారిపోతున్న జాకెట్ నుంచి.. యవ్వనాల ఎరవేస్తున్న జబర్థస్త్ వర్ష, మెరిసే చీరలో మురిపిస్తున్న బుల్లితెర బ్యూటీ
జారిపోతున్న జాకెట్ నుంచి.. యవ్వనాల ఎరవేస్తున్న జబర్థస్త్ వర్ష, మెరిసే చీరలో మురిపిస్తున్న బుల్లితెర బ్యూటీ
సోషల్ మీడియాలో బుల్లి తెర బ్యూటీ వర్ష ఫోటోషూట్ల వర్షం కురుస్తోంది. రోజుకో రకంగా... రకరకాల యాంగిల్స్ లో వర్ష హాట్ ఫోటో షూట్స్ కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తున్నాయి.

జబర్థస్త్ కామెడీ షోతో తెరంగేట్రం చేసిన వర్ష.. హీరోయిన్లను మించిన అందంతో.. అభిమానులను సంపాదించింది. లెడీగెటప్పులతో కాలం వెల్లదీస్తున్న కామెడీ షోలో.. ఇంత అందమైన అమ్మాయా..? అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. అంతటితో ఆలేదు వర్ష.
వర్ష గ్లామర్ జబర్థస్త్ తోనే ఆగిపోలేదు. అక్కడ నుంచి ఈ అందం సోషల్ మీడియా చేరింది. అక్కడ రచ్చ రచ్చ చేస్తోంది. అదిరిపోయే ఫోటో షూట్లతో వర్ష అందం వర్షంల కురుస్తుంటే.. ఆ వానలో తడుస్తూ.. మైమరచిపోతున్నారు కుర్రాళ్లు..
రీసెంట్ గా చీరలో మెరిసింది జబర్థస్త్ చందమామ. బ్లాక్ కలర్ మెరుపుల చీర.. జారిపోయే జాకెట్ వేసుకుని.... కుర్రాళ్ల గుండెలు జారిపోయేంత పని చేసింది. జాకెట్ నుంచి యవ్వనాలు తొంగి చూస్తుంటే.. ఆ సోకులను ఎరవేసి యూత్ ను లాగేసుకుంటుంది వర్ష.
ఫోటోలకు ఫోజులివ్వడం.. అది కూడా హాట్ హాట్ యాంగిల్స్ లో ఫోజులివ్వడంతో వర్ష తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్నట్టుంది. అందుకే తీరొక్క తీరుగా.. పెట్టిన ఫోజు పెట్టకుండా.. రకరకాల యాంగిల్స్ లో తన యవ్వనాలు చాపలా పరిచేస్తుంది.
ఇక జబర్థస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ కంటే కూడా.. ఇన్ స్టాలో వర్ష హాట్ హాట్ ఫోటో షూట్లకే ఫ్యాన్స్ చాలా ఎక్కువని చెప్పాలి. ఎప్పటికప్పుడు హీరయిన్లను మించిన ఫోజులతో.. లోకేషన్లలో.. రకరకాల యాంగిల్స్ లో అందాలు ఆరబోస్తూ.. పిచ్చెక్కిస్తోంది బ్యూటీ.
ముఖ్యంగా కామెడీ షోలో ఇమ్మాన్యూయెల్ తో వర్ష లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అవుతుంది. అసలు అది నిజమా.. లేక కంటెంట్ కోసం చేస్తున్నారా..? అనేది కనిపెట్టలేకుండా కన్ ఫ్యూజన్ లోకి ఆడియన్స్ ను నెట్టేశారు ఈ జంట. ఏది ఏమైనా జబర్థస్త్ రేటింగ్ కు సుధీర్ - రష్మీలతో పాటు.. ఈ ఇద్దరు కూడా మంచి మేతలా మారారు.
కమెడియన్ ఇమ్మాన్యుయేల్, వర్ష జోడీ బుల్లితెరపై చాలా వర్కౌట్ అవుతుంది. ఆడియెన్స్ కూడా వీరి జంటకు ఫిదా అవడంతో పాటు షోకు మంచి రేటింగ్ కూడా తెచ్చిపెడుతుండటం విశేషం. ఎప్పటి నుంచో వస్తున్నా.. ఇప్పటికీ వీరి కాంబినేషన్ లో స్కిట్లకు మంచి డిమాండ్ ఉంది.
వర్ష అందాలతో ఎప్పటికప్పుడు ఊరిస్తూనే ఉంటుంది. దానికితోడు కుర్ర భామా ఒంపుసొంపులను చూపిస్తూ కవ్వించే పోజులివ్వడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చూపుతిప్పుకోవడమూ కష్టంగానే భావిస్తున్నారు.
సోషల్ మీడియాలో బుల్లి తెర బ్యూటీ వర్ష ఫోటోషూట్ల వర్షం కురుస్తోంది. రోజుకో రకంగా... రకరకాల యాంగిల్స్ లో వర్ష హాట్ ఫోటో షూట్స్ కుర్రాళ్ల మతులు పోయేలా చేస్తున్నాయి.
స్మాల్ స్క్రీన్ పై దుమ్ములేపుతున్న వర్ష ఇలా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో నెట్టింట అదరగొడుతోంది. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లలోనూ మెరుస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. బుల్లితెర స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుని తన సత్తా చాటుకుంటోంది.