MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • హైపర్ ఆది నా కడుపు కొట్టాడు, నాకు దిక్కు లేదు పెళ్లి చేసుకోవాల్సిందే... కమెడియన్ రోహిణి సంచలన ఆరోపణలు!

హైపర్ ఆది నా కడుపు కొట్టాడు, నాకు దిక్కు లేదు పెళ్లి చేసుకోవాల్సిందే... కమెడియన్ రోహిణి సంచలన ఆరోపణలు!

స్టార్ కమెడియన్ హైపర్ ఆది మీద తీవ్ర ఆరోపణలు చేసింది కమెడియన్ రోహిణి. తన కడుపు కొట్టిన హైపర్ పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. రోహిణి ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : May 07 2024, 07:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

రోహిణి చాలా కాలంగా బుల్లితెర పై రాణిస్తుంది. సీరియల్ నటిగా ఆమె కెరీర్ మొదలైంది. కలవారి కోడలు సీరియల్ లో ఓ కీలక రోల్ చేసింది. లీడ్ రోల్స్ కూడా ఆమె చేశారు. జబర్దస్త్ తో కెరీర్ ఉంటుందని ఆశించిన రోహిణి అటు వైపు అడుగులు వేసింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Hyper Aadi

Hyper Aadi

రోహిణి జబర్దస్త్ కి వచ్చి ఏళ్ళు గడుస్తుంది. బుల్లితెర స్టార్ కమెడియన్ గా ఆమె ఎదిగారు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో రోహిణి కామెడీ పండిస్తోంది. రోహిణి పెర్ఫార్మన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమె టైమింగ్ బాగుంటుంది. 

 

36

మరోవైపు వెండితెరపై కూడా రాణిస్తుంది. గత ఏడాది విడుదలైన సంచలన చిత్రం బలగం లో మంచి పాత్ర చేసింది రోహిణి. ఆ చిత్ర దర్శకుడు వేణు సైతం ఓ పాత్ర చేశాడు. ఆయనకు భార్యగా నటించి మెప్పింది . 

46

సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ లో పని మనిషిగా అద్భుతమైన కామెడీ పండించింది. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ కి విశేష ఆదరణ దక్కింది. ఇటీవల సీజన్ 2 విడుదల కాగా రోహిణి తన కామెడీతో నవ్వులు పూయించింది. లేడీ కమెడియన్ గా రోహిణి సెటిల్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. 
 

56
Hyper Aadi

Hyper Aadi

అయితే హైపర్ ఆది తన కడుపు కొట్టాడని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. హైపర్ ఆది నా వ్యాపారం నాశనం చేసి కడుపు కొట్టాడు. నాకు దిక్కు లేదు. పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుబట్టింది. అయితే ఇది నిజం కాదు. స్కిట్ లో భాగమే.. 

66
Hyper Aadi

Hyper Aadi

హైపర్ ఆది, రోహిణి, పొట్టి నరేష్ కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్కిట్ చేశారు. ఆ స్కిట్ లో భాగంగా రోహిణి ఈ కామెంట్స్ చేసింది. ఆ స్కిట్ లో బుగ్గలు, ఐస్ క్రీమ్ లో అమ్ముకునే అమ్మాయి పాత్ర చేసింది రోహిణి. హైపర్ ఆది తన పంచెస్ తో రోహిణి వ్యాపారాన్ని దెబ్బ తీస్తాడు. అందుకే రోహిణి ఇలా వాపోతుంది.శ్రీదేవి డ్రామా కంపెనీలో హైపర్ ఆది స్కిట్ ఎప్పటిలానే నవ్వులు పూయించింది. ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. జబర్దస్త్ కొంచెం డౌన్ కాగా... శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి టీఆర్పీ రాబడుతుంది. ఇంద్రజ, రష్మీ గౌతమ్, హైపర్ ఆది షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
రష్మీ గౌతమ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved