- Home
- Entertainment
- ఎల్లో డ్రెస్‌లో ఆ పార్ట్ ని హైలెట్ చేసి చూపించిన జబర్దస్త్ బ్యూటీ.. బంతిపూల తోటంతా ఒంటిపైనే పూసిందిగా
ఎల్లో డ్రెస్‌లో ఆ పార్ట్ ని హైలెట్ చేసి చూపించిన జబర్దస్త్ బ్యూటీ.. బంతిపూల తోటంతా ఒంటిపైనే పూసిందిగా
టీవీ నటి, జబర్దస్త్ బ్యూటీ రీతూ చౌదరి టార్గెట్ షిఫ్ట్ చేసింది. నటిగా అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం తన లెక్క వేరేలా చూపిస్తుంది. డోసు మీద డోసు పెంచుతూ దిమ్మతిరిగే ట్రీట్ ఇస్తుంది.

రీతూ చౌదరి సీరియల్ నటిగా చాలా కాలంగానే రాణిస్తున్నా.. ఇంతటి పాపులారిటీ గుర్తింపు మాత్రం రాలేదని చెప్పొచ్చు. ఆమె క్రేజీగా చేసిన పనులే ఆమెని పాపులర్ చేస్తున్నాయి. క్రేజీ బ్యూటీగా మారుస్తున్నాయి.
రీతూ చౌదరి సోషల్ మీడియాలో నెవర్ బిఫోర్‌లా కనిపిస్తుంది. డోస్ మీద డోస్ పెంచుతూ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. గ్లామర్ డోస్‌లో హద్దులు చెరిపేస్తుంది. కుర్రాళ్ల థర్మామీటర్లు పగిలిపోయేలా అందాల విందు వడ్డిస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ ఎల్లో డ్రెస్‌లో మెరిసింది. వన్ సైడ్ స్లీవ్ లెస్ ట్రెండీ గౌన్‌లో ఆమె వయ్యారాలు ఒలకబోసింది. తన టాప్ షో చేస్తుంది. అయితే ఒకవైపు ఎద అందాల ఎత్తులను హైలైట్ చేస్తూ ఆమె ఫోటో షూట్ చేయడం విశేషం.
రీతూ చౌదరి అంటే హాట్‌నెస్‌కి కేరాఫ్. ఈ బ్యూటీ ఇటీవల కాలంలో తన వొంటిపై దుస్తులుంచుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. పొట్టి పొట్టి దుస్తులు ధరించి ఓ వైపు థండర్ థైస్, మరోవైపు ఎద అందాలను చూపిస్తుంది. నాభి అందాలను విరివిగా వడ్డిస్తూ కుర్రాళ్లకి నిద్రలేకుండా చేస్తుంది.
అయితే ఇప్పుడు ఈ అమ్మడి ఫోకస్ మొత్తం సోషల్ మీడియా అనేలా ఉంది. రీల్స్, డాన్సులతో అదరగొడుతుంది. చేసేది ఏదైనా అందులో తన కవ్వించే చర్యలు ఉండాల్సిందే, కుర్రాళ్లని రెచ్చగొట్టాల్సిందే అనేట్టుగా ఆమె అందాల ప్రదర్శన ఉండటం గమనార్హం.
దీంతో ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ పెరుగుతుంది. ఫాలోయింగ్ పెరుగుతుంది. క్రేజీ బ్యూటీ, హాట్ బాంబ్‌గా, అందాల ఆటం బాంబ్‌గా మారుతుంది. సోషల్ మీడియాని ఊపేస్తుంది.
టీవీ నటిగా రాణించే రీతూ చౌదరి `సరిగమప` షోలో సింగర్ యశస్వి ని హగ్ చేసుకుని పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె వరుస ఇంటర్వ్యూలిస్తూ తన పాపులారిటీని పెంచుకుంది.
దీనికితోడు `జబర్దస్త్`లోనూ కొన్ని రోజులు సందడి చేసింది. వచ్చీ రాని కామెడీతో నవ్వించి నవ్వుల పాలయ్యింది. దాన్నుంచి తప్పుకుని కొన్ని రోజులు టీవీ షోస్‌లో మెరిసింది. ఇప్పుడు కూడా మెరుస్తుంది. టీవీని గట్టిగా వాడుకుంటుంది. ఇటు సోషల్ మీడియాని అంతకు మించి వాడుకుని మరింత పాపులర్ అయ్యేందుకు తపిస్తుందీ బ్యూటీ.