MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్, సుజీత్ 'ఓజి' గురించి ఊహించని లీక్.. షాక్ లో ఫ్యాన్స్, ఇదెలా ఒప్పుకుంటారు?

పవన్, సుజీత్ 'ఓజి' గురించి ఊహించని లీక్.. షాక్ లో ఫ్యాన్స్, ఇదెలా ఒప్పుకుంటారు?

సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒక చిత్రానికి పవన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అధికారికంగా ప్రకటిస్తూ ఆ మధ్యన పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jan 28 2023, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పొలిటికల్ గా బిజీగా ఉంటున్న జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. పవన్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే మూవీ చేయాల్సి ఉంది.   

26

వీటితో పాటు సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒక చిత్రానికి పవన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ అధికారికంగా ప్రకటిస్తూ ఆ మధ్యన పోస్టర్ రిలీజ్ చేయగా ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఈ పోస్టర్ డిజైన్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బ్యాక్ స్టిల్ లో నిల్చుని ఉండగా ఆయన షాడో గన్ లాగా పడింది. 

36

ఈ పోస్టర్ కి ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఫైర్ స్టార్మ్ ఈజ్ కమింగ్ అనే హ్యాష్ ట్యాగ్స్ చేర్చారు. దీనితో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సుజీత్ కళ్ళు చెదిరే యాక్షన్ ఎలిమింట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాడు అని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. సుజీత్ కూడా పవన్ కళ్యాణ్ కి అభిమాని కావడంతో ఈ చిత్రం ఒక స్పెషల్ మూవీగా ఉంటుందని అనుకున్నారు. 

46

ఇప్పుడు ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ 'OG' అనే పదం పవన్ ఫ్యాన్స్ లో బాగా ఎక్కేసింది. అయితే ఈ చిత్రం గురించి ఒక షాకింగ్ లీక్ బయటకు వచ్చింది. ఈ లీక్ తో అభిమనుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో సాంగ్స్, ఫైట్స్ ఉండవు అంటూ ప్రచారం మొదలైంది. ఆ రకంగా స్క్రిప్ట్ ఉంటుంది అంటూ లీకులు వస్తున్నాయి. 

56

సాంగ్స్ లేకపోతే ఒకే కానీ ఫైట్స్ కూడా లేకపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు గందరగోళంలో పడ్డారు. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు. గ్యాంగ్ స్టర్ మూవీ లో ఫైట్స్ లేకుంటే ఇంకేమి ఉంటాయి అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. 

 

66

అయితే ఈ చిత్రం జనవరి 30న లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే. సాహో చిత్రం తర్వాత సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. సాహో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. 

 

 

About the Author

SG
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Daughter of Prasad Rao Review: `డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌ రావు కనబడుటలేదు` వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. డెత్‌ మిస్టరీ ఎలా ఉందంటే?
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీపకు కాలు అడ్డుపెట్టిన జ్యో-దశరథ ఉగ్రరూపం-పారు, జ్యోలకు బిగ్ షాక్
Recommended image3
Nagarjuna Movies: నాగార్జునే ఒప్పుకున్నాడు.. ఫ్లాప్ టాక్ తో మొదలై బ్లాక్ బస్టర్ అయిన 4 సినిమాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved