- Home
- Entertainment
- ఫ్రంటూ బ్యాకూ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసిన శ్రద్దా దాస్.. హాట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి జనాల మైండ్ బ్లాక్
ఫ్రంటూ బ్యాకూ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసిన శ్రద్దా దాస్.. హాట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి జనాల మైండ్ బ్లాక్
ప్రభాస్ హీరోయిన్ శ్రద్దా దాస్ మిర్రన్ ముందు నిల్చొని అందాల విందు చేసింది. ఫ్రంటూ బ్యాకూ చూపిస్తూ టెంపరేచర్ పెంచేసింది. హాట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్ కి జనాల మైండ్ బ్లాక్ అవుతుండగా... క్రేజీ కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు.

Shraddha Das
దాదాపు 13 ఏళ్ల కెరీర్ లో ఒక్కటంటే ఒక్క బ్రేక్ దక్కలేదు. స్టార్ హీరోల చిత్రాలలో నటించినా, అవి భారీ విజయాలు సాధించినా.. ఆమె చేసిన పాత్రల రీత్యా గుర్తింపు రాలేదు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఆర్య 2లో శ్రద్ధ సెకండ్ హీరోయిన్ గా నటించారు. బన్నీ (Allu Arjun)వెంటపడే సాఫ్ట్ వేర్ అమ్మాయి రోల్ లో మెప్పించారు.
Shraddha das
అలాగే ప్రభాస్ (Prabhas)కెరీర్ లో యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా నిలిచిన డార్లింగ్ మూవీలో కూడా శ్రద్దా సెకండ్ హీరోయిన్ గా నటించారు.డార్లింగ్ సూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆర్య 2, డార్లింగ్ చిత్రాల్లో శ్రద్దా (Shraddha das)చేసిన పాత్రలు సెకండ్ హీరోయిన్ కి తక్కువ, క్యామియోకి ఎక్కువ అన్నట్లు ఉంటాయి.
Shraddha das
తెలుగులో మొదలైన ఆమె కెరీర్ అన్ని భాషల్లో కొనసాగింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించినా ఎక్కడా బ్రేక్ రాలేదు. పేరుకు పదుల సంఖ్యలో చిత్రాలు చేసినా... ఫలితం మాత్రం శూన్యం. అయితే ఖాళీగా లేకుండా చిత్రాలు చేస్తున్నట్లు మాత్రం ఒక పేరుంది.
Shraddha das
ప్రస్తుతం శ్రద్దా దాస్ వెబ్ సిరీస్లు, వెబ్ మూవీస్ పై దృష్టి పెట్టింది. సంతోష్ శోభన్ హీరోగా ఇటీవల విడుదలైన ఓటిటి రిలీజ్ ఏక్ మినీ కథ మూవీలో శ్రద్ధ బోల్డ్ రోల్ చేశారు. ఆమె పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. ఏక్ మినీ కథ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.
Shraddha das
తెలుగులో తెరకెక్కుతున్న అర్థం, నిరీక్షణ చిత్రాలలో శ్రద్ధ నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ వార్తలు వచ్చాయి. పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవసరం లేదని శ్రద్దా తెగేసి చెప్పడం జరిగింది.
మరోవైపు 30 ప్లస్ లోకి ఎంటరైన ఈ భామ పెళ్లి మాట ఎత్తడం లేదు. వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేసుకుంటూ పోతుంది. అడపాదడపా అవకాశాలతో కెరీర్ ఆగకుండా సాగుతుంది. దీనితో పెళ్లి ఆలోచన పక్కనబెట్టి ఆశలతో అడుగులు వేస్తుంది.
Shraddha das
ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న అర్థం, నిరీక్షణ చిత్రాలలో శ్రద్ధ నటిస్తున్నారు. ఆ మధ్య తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొంటున్నారంటూ వార్తలు వచ్చాయి. పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నాకు బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే అవసరం లేదని శ్రద్దా తెగేసి చెప్పడం జరిగింది.