MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రూటు మార్చిన హాట్ బ్యూటీ కేతికా శర్మ.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ఢిల్లీ భామా..

రూటు మార్చిన హాట్ బ్యూటీ కేతికా శర్మ.. ట్రెడిషనల్ లుక్ లో అట్రాక్ట్ చేస్తున్న ఢిల్లీ భామా..

హాట్ నెస్ తో ఇంటర్నెట్ ను షేక్ చేసే ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ తాజాగా రూటు మార్చుకుంది. ట్రెండీ వేర్స్ లో మతిపోగొట్టే ఈ గ్లామర్ బేబీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనమిచ్చింది. తెలుగమ్మాయిలా అందాలతో ఆకట్టుకుంటోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 09 2022, 04:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ (Ketika Sharma) అందాల ఆరబోత ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి కొద్ది కాలమే అయినా తన బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో దగ్గరైంది. ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ అవకాశాలను అందుకుంటోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కేతికా శర్మ ఇంటర్నెట్ లో అడుగుపెట్టిందంటే గ్లామర్ షోతో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోయిన్లకే మతిపోయేలా అందాల విందు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటుందీ బ్యూటీ. పొట్టి దుస్తుల్లో కుర్రాళ్లకు  అసలైన అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది.

36

అలాంటిది కేతికా శర్మ తాజాగా రూటు మార్చుకుంది. గ్లామర్ షోతో ఇక సంబంధమే లేదన్నట్టుగా  నీలిరంగు చికంకరి కుర్తాలో మెరిసింది. అప్పుడే వికసించిన సీతాకోకలా ఇంట్లోనే తిరుగుతూ సందడి చేసింది. తడిసిన జుట్టు, మెరిపోతున్న మొహంతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.

46

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తన పర్సనల్ విషయాలను, సినీ విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ క్యాజువల్ పిక్స్ ను షేర్ చేసుకుంది. అయితే పిక్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. తన ఐఫోన్ ద్వారానే ఈ ఫొటోలను తీసినట్టు తెలిపింది.
 

56

యంగ్ బ్యూటీకి నెటిజన్ల సపోర్ట్ కూడా ఎక్కువగానే ఉంది. అమ్మడు అందాల ఆరబోతకు మంత్రముగ్ధులైన ఇంటర్నెట్ ఫ్యాన్స్ కేతికా పోస్ట్ చేసే పిక్స్ ను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలకు క్యూట్ గా కామెంట్లు పెడుతూ షేర్ చేస్తున్నారు. ఇన్ స్టాలో 22 లక్షల ఫాలోవర్స్ ను సంపాదించుకున్న యంగ్ బ్యూటీ..  రోజురోజుకు ఆ సంఖ్యను పెంచేస్తోంది.
 

66

కేరీర్ విషయానికొస్తే.. కేతికాకు ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. స్టార్ డైరెక్టర్ కొడుకు ఆకాష్ పూరీతో కలిసి ‘రొమాంటిక్’ ఫిల్మ్ లో నటించిన ఈ బ్యూటీ బోల్డ్ రొమాన్స్ తో ఆకట్టుకుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా ఒకే అనిపించుకున్న ఈ బ్యూటీ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) సరసన  ‘రంగ రంగ వైభవంగా’లో నటిస్తోంది. ఇలా అవకాశాలు అందుకుంటూ మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved