బాండింగ్‌ విత్‌ బ్రిలియన్స్.. విజయ్‌ సేతుపతితో హాట్‌ యాంకర్‌ అనసూయ

First Published Dec 4, 2020, 9:57 AM IST

తెలుగు క్రేజీ యాంకర్‌ అనసూయ ఓ వైపు టీవీ షోస్‌తోపాటు నటిగానూ అలరిస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఓ బ్రిలియంట్‌ యాక్టర్‌తో కలిసి పోజులిచ్చింది. `మక్కల్‌ సెల్వన్‌` విజయ్‌ సేతుపతితో కలిసి దిగిన ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా ఇది తెగ సందడి చేస్తుంది. 

విజయ్‌ సేతుపతితో అనసూయ దిగిన ఫోటో ఆకట్టుకుంటుంది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో కనువిందు చేస్తుంది అనసూయ. చిలిపిగా నవ్వుతూ పోజులిచ్చింది.

మరోవైపు విజయ్‌ సైతం నవ్వుతున్నారు. వారి మధ్య సరదా సన్నివేశం జరుగుతున్న సమయంలో ఈ ఫోటో తీసినట్టుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `బాండింగ్‌   విత్‌ బ్రిలియన్స్ ` అనే పేర్కొంటూ తన ఫోటోలను పంచుకుంది.

ఇవి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఒక లెజండ్రీ నటుడిని మీరు కలిశారు. వావ్‌ లక్కీ.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు.

గొప్ప నటుడి హృదయం ఎప్పుడూ డౌన్‌ టూ ఎర్త్ లాగే ఉంటుందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

అనసూయ చాలా లక్కీ అని కొందరు, జబర్దస్త్ షూట్‌లో కూడా ఇలాంటి పోజులే ఇస్తుందని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.

అయితే విజయ్‌ సేతుపతితో అనసూయ ఎక్కడ, ఎప్పుడు కలిసిందనేది ఆమె అభిమానులను తొలుస్తున్న ప్రశ్న. తాను నటించే సినిమాల్లో భాగంగా విజయ్‌ని కలిసిందా?   అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

అనసూయ ప్రస్తుతం `జబర్దస్త్` షోకి హోస్‌గా చేస్తుంది. ఇది ప్రతి గురువారం ఈటీవీలో ప్రసారమవుతుంది. దీనికి సంబంధించిన ఫోటో షూట్‌ ఫోటోలు ఇప్పుడు సోషల్‌   మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

దీంతోపాటు `థ్యాంక్‌ యూ బ్రదర్‌` అనే ఓ సినిమాలో నటిస్తుంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది.

ఇందులో అనసూయ ప్రెగ్నెన్సీలో కనిపించడం వైరల్‌ అయ్యింది.

దీంతోపాటు అనసూయ `పుష్ప`, `ఆచార్య` వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?