MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • మామూలు ఒంపులు కాదుగా,మంటలే.. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్

మామూలు ఒంపులు కాదుగా,మంటలే.. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో సెగలు పుట్టిస్తున్న బాలయ్య హీరోయిన్

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది.   

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 16 2023, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.  బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య మరోసారి పవర్ ఫుల్ గా డ్యూయెల్ రోల్ లో మెరిశారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

ఈ చిత్రంలో బాలయ్యకి జోడిగా శృతి హాసన్, హనీ రోజ్ నటించారు. కానీ హనీ రోజ్ కి మాత్రమే మంచి గుర్తింపు దక్కింది. ఈ చిత్రంలో హనీ రోజ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. బాలయ్య మరదలిగా.. తల్లిగా నటనతో మెప్పించింది. ఆమె హాట్ ఫిజిక్ కుర్రాళ్లని కుదురుగా ఉండనీయడం లేదు.

310

రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించడం తో పాటు గ్లామర్ పరంగా కూడా తిరుగులేకపోవడంతో అభిమానులు ఆమెకి ఫిదా అవుతున్నారు. మతిపోయే షేపులతో హనీ రోజ్ యువతని ఆకర్షిస్తోంది. పాలరాతి శిల్పం లాగా ఉండే హనీ రోజ్.. అందాలు కూడా ఆరబోస్తోంది. 

410

తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ అనిపించే ఫోజులతో కళ్ళు చెదిరే ట్రీట్ ఇచ్చింది. టైట్ ఫిట్ బ్లాక్ డ్రెస్ లో హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. గ్లామర్ ప్రియులకు, యువతకు చెమటలు పట్టించే విధంగా హనీ రోజ్ ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి. 

 

510

లాంగ్ బ్లాక్ డ్రెస్ లో మతిపోగొట్టే ఒంపుసొంపులతో అదరహో అనిపిస్తోంది. కిరాక్ అనిపించే సొగసుతో హనీ రోజ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కళ్ళు చెదిరే విధంగా హనీ రోజ్ బ్యూటిఫుల్ లుక్స్ ఇస్తోంది. 

610

హనీ రోజ్ అలా  సొగసుతో రెచ్చగొడితే కుర్రాళ్లంతా ఆలౌట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన హనీ రోజ్ ఇంస్టాగ్రామ్ లో ఈ దృశ్యాలు షేర్ చేసింది. 

710

 వివిధ భంగిమల్లో హనీ రోజ్ తన సోయగాలతో కుర్రాళ్లకు విజువల్ ట్రీట్ అందిస్తోంది.  చిరునవ్వులు చిందిస్తూ హనీ రోజ్ చిన్న పాటి విస్ఫోటనమే సృష్టిస్తోంది. 

 

810

 ఆమె భారీ పరువాలు చూసేందుకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ కుర్రాళ్లు కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. హనీ రోజ్ స్ట్రక్చర్ కి సోషల్ మీడియాలో చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. 

910

ఆమె చిరునవ్వే కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా ఉంది. అంత హాట్ గా ఆమె స్మైల్, భంగిమలు ఉన్నాయి. హనీ రోజ్ అంటే డెడ్లీ హాట్ బ్యూటీ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

1010

ఇంతకాలం ఎక్కడున్నావ్ హనీ అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు హనీ రోజు నేలపై నడిచే రేర్ పీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
60 ఏళ్ల కెరీర్ లో 800 సినిమాలు.. కైకాల సత్యనారాయణ ఎంత ఆస్తి సంపాదించాడో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: 6 క్లాస్‌ ఫెయిల్‌ అయిన దేబ్జానీ, లైఫ్‌లో అతిపెద్ద సీక్రెట్‌ రివీల్‌.. నాగార్జున రియాక్షన్‌ ఇదే
Recommended image3
Rajendra Prasad: నటకిరీటి బిరుదు వెనుక స్టోరీ రివీల్‌ చేసిన రాజేంద్రప్రసాద్‌.. `పిఠాపురంలో` ఎలా ఉంటుందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved