MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ అంటే చిరాకు, త్రిష సంచలన వ్యాఖ్యలు, దళపతిలో నచ్చని విషయం అదేనట...?

విజయ్ అంటే చిరాకు, త్రిష సంచలన వ్యాఖ్యలు, దళపతిలో నచ్చని విషయం అదేనట...?

విజయ్ లో ఒక్క విషయం తనకు నచ్చదని చెపుతోంది హీరోయిన్ త్రిష. ఒపెన్ గానే విజయ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ విసురుతుంది బ్యూటీ. ఇంతకీ త్రిష దళపతి గురించి ఏమంటుందంటే..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 05 2024, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

20 ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతోంది త్రిష.  2000 లో తన సినిమా జీవితం స్టార్ట్ చేసిన ఈ తమిళ బ్యూటీ..  తమిళం మరియు తెలుగులో వరుస హిట్ సినిమాలను చేసింది.  త్రిషకు సౌత్ ఇండియా క్వీన్‌గా పేరు తెచ్చుకున్న త్రిష.. దూసుకుపోతోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Trisha krishnan

Trisha krishnan

పొన్నియన్ సెల్వన్ తో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష.. ఆతరువాత విజయ్ జోడీగా లియో సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ బస్టర్ లియోలో విజయ్ భార్య పాత్రలో త్రిష నటించింది. ఇప్పటికే రెండు సినిమాల్లో విజయ్ తో నటించిన త్రిష...  దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ విజయ్‌తో జతకట్టింది. 
 

మెగాస్టార్ చిరంజీవి ఘాడంగా ప్రేమించిన హీరోయిన్ ఎవరో తెలుసా...?

37

త్రిష తాజాగా తన 41వ పుట్టినరోజు జరుపుకుంటోంది. అభిమానులు, సినీ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, త్రిష పాత ఇంటర్వ్యూ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. విజయ్ మరియు త్రిష  గతంలో ఓ లైవ్ షోకు హాజరవ్వగా.. అందులో త్రిష చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

2000 కోట్ల ఆస్తి ఉన్న హీరో.. కాని చిన్న గదిలో సంసారం.. సైకిల్ పై షూటింగ్ కు.. ఎవరో తెలుసా..?

47
trisha - vijay

trisha - vijay

విజయ్ గురించి ఆసక్తికరమైన విషయం చెప్పమని హోస్ట్ అనుహాసన్ త్రిషను కోరింది. త్రిష స్పందిస్తూ, షూటింగ్ స్పాట్‌లో అందరూ సరదాగా గడిపే సమయంలో విజయ్ మాత్రం పక్కకువెళ్లి ఓ మూలన కూర్చుని గంటల తరబడి గోడవైపు చూస్తూ ఉండేవాడు. అతను సెట్‌లో ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉంటాడు..ఎవరితో ఎక్కువగా మాట్లాడడు అంటూ త్రిష చెపుతుండగానే.. మధ్యలో అడ్డుకున్నాడు విజయ్. 
 

అనుష్క శెట్టి - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మిస్ అయిన సినిమా..? తెలిస్తే షాక్ అవుతారు..?

57

విజయ్ మాట్లాడుతూ.. నేను ఆ సీన్ గురించి ఆలోచిస్తాను. వాళ్లంతా కబుర్లు చెప్పుకుంటున్నారు. కానీ నెక్స్ట్ షాట్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏంటి అని ఆలోచిస్తున్నాను. అంతే అంటూ.. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆతరువాత జరిగిన  ర్యాపిడ్-ఫైర్ రౌండ్ సమయంలో, త్రిషకు విజయ్‌లో  ఇష్టం లేని విషయం ఏంటీ.. విజయ్ మార్చుకోవలసిన విషయం ఏంటీ అని అడిగారు.  త్రిష స్పందిస్తూ,  విజయ్ అందరికితో కలిసిపోయి.. సరదాగా మాట్లాడితే చూడాలనిపిస్తుంది అన్నారు. అందరితో కలవడ.. అదే అతనిలో నాకు నచ్చని విషయం అన్నారు త్రిష.

ఒకప్పుడు సైడ్ డాన్సర్.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?

67

త్రిష కామెంట్స్ కు ఆమె వైపు అలాగే చూస్తూ ఉండిపోయాడు విజయ్. ఇక వీరికి మరో ప్రశ్న ఎదురయ్యింది.  విజయ్-అసిన్, విజయ్-నయనతార, విజయ్-త్రిషలలో బెస్ట్ పెయిర్‌ గా ఎవరిని చెపుతారు అంటూ త్రిషను అడిగారు హోస్ట్.  విజయ్‌ని తెరపై కనిపించినప్పుడు బెస్ట్ పెయిర్ ఎవరు అని అడిగినప్పుడు, విజయ్-త్రిష జోడీ బెస్ట్ పెయిర్ అన్నది నిజమేనని అనుకుంటున్నాను. అని అన్నారు.

77
Vijay starrer Gilli film ticket sale report out

Vijay starrer Gilli film ticket sale report out

విజయ్ కూడా కలగచేసుకుంటూ.. నాతో చాలా మంది చెప్పారు.  మాది బెస్ట్ పెయిర్ అని అన్నారు.  తాజాగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు విజయ్. ఇక సినిమాల్లో నటించననికూడా చెప్పారు.  విజయ్ ప్రస్తుతం  తన చివరి సినిమా  షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కాకుండా విజయ్ మరో సినిమాలో నటించే అవకాశం కూడా ఉంది. మరోవైపు, త్రిష అజిత్ జోడీగా ఓ సినిమా..  తెలుగులో  చిరంజీవి జంటగా  విశ్వంబర మరియు కమల్ హాసన్ తో  మరో సినిమాచేస్తున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోతో షర్ట్ ఉతికించిన సూరజ్-కాంచన సంతోషం-సుమిత్ర కోసం తండ్రి హోమం
Recommended image2
Prabhas: 200 కోట్ల రాజభవనంలో ప్రభాస్ పెళ్లి జరగబోతోందా? కాబోయే భార్యకు రెబల్ స్టార్ సర్ ప్రైజ్ ? నిజమెంత?
Recommended image3
Illu Illalu Pillalu Today Episode: చంపేస్తానని వల్లికి వార్నింగ్ ఇచ్చిన చందు.. మళ్లీ పగబట్టిన వల్లి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved