MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే

Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే

టాలీవుడ్‌ బ్యూటీ ఆషికా రంగనాథ్ తన కొత్త ఫొటోషూట్‌తో మరోసారి అభిమానుల మనసు దోచుకున్నారు. సంప్రదాయ చీరకట్టుకు ఆధునిక హంగులు జోడించి, స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 Min read
Author : Aithagoni Raju
Published : Aug 25 2026, 11:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఫ్లోరల్ చీరలో ఆషికా రంగనాథ్‌
Image Credit : Ashika Ranganath Instagram

ఫ్లోరల్ చీరలో ఆషికా రంగనాథ్‌

నాగార్జునతో `నా సామి రంగా`, రవితేజతో `భర్త మహాశయులకు విజ్ఞప్తి` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని అలరించిన ఆషికా రంగనాథ్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తోంది. చీరకట్టులో ఆమె లేటెస్ట్ గా ఫోటోలకు పోజులిచ్చింది. అందమైన ఫ్లోరల్ ప్రింట్ చీరలో కనిపించింది. కిటికీ దగ్గర నిల్చొని రకరకాల భంగిమల్లో పోజులివ్వడం విశేషం. ఆమె సింప్లిసిటీ, అందం కలగలిసిన ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చీరకట్టులో సిగ్గులొలికే చూపు!
Image Credit : Ashika Ranganath Instagram

చీరకట్టులో సిగ్గులొలికే చూపు!

చీరకట్టులో సిగ్గుతో తలదించుకుని, చిరునవ్వు చిందిస్తూ ఆషికా ఇచ్చిన పోజు అభిమానుల మనసు దోచుకుంది. ఎలాంటి ఓవర్ గ్లామర్ లేకుండా చాలా న్యాచురల్‌గా కనిపించడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Related Articles

Related image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Related image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
36
ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్
Image Credit : Ashika Ranganath Instagram

ట్రెడిషనల్ లుక్‌కు మోడ్రన్ టచ్

సంప్రదాయ చీరకట్టుకు బ్యాక్‌లెస్, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను జతచేసింది ఆషికా. తనదైన మోడ్రన్ స్టైల్‌తో ఈ లుక్‌కు గ్లామరస్ టచ్ ఇచ్చింది. చీర, మోడ్రన్ బ్లౌజ్ కాంబినేషన్ ఆమె స్టైల్ సెన్స్‌కు నిదర్శనం.

46
నవ్వుతోనే గెలిచిన ఆషికా
Image Credit : Ashika Ranganath Instagram

నవ్వుతోనే గెలిచిన ఆషికా

మరో ఫొటోలో చేతులు చాచి మనసారా నవ్వుతూ పోజులిచ్చారు ఆషికా. ఆమె సంతోషకరమైన నవ్వు ఈ ఫొటోకు మరింత అందాన్ని తెచ్చింది. ఈ ఫొటోషూట్‌లో ఆషికా న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్‌గా నిలిచాయి. చేతులకు రంగురంగుల గాజులు, చెవులకు జుంకాలు ధరించి తన సంప్రదాయ లుక్‌కు మరింత అందాన్ని తెచ్చారు ఆషికా.

56
గాజులు, జుంకాలతో పెరిగిన చీర అందం
Image Credit : Ashika Ranganath Instagram

గాజులు, జుంకాలతో పెరిగిన చీర అందం

సింపుల్ మేకప్‌తో కనిపించి, తక్కువ అలంకరణతోనే ఎక్కువ అందంగా కనిపించవచ్చని నిరూపించారు. ఆషికా రంగనాథ్ కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభిమానులు కామెంట్ల రూపంలో తమ ప్రేమను కురిపిస్తున్నారు. చీరకట్టు, నవ్వు, ఎలిగెంట్ లుక్‌తో ఆషికా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

66
ఆషికా రంగనాథ్‌ సినిమాలు
Image Credit : Ashika Ranganath Instagram

ఆషికా రంగనాథ్‌ సినిమాలు

ఆషికా రంగనాథ్‌ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటించిన `విశ్వంభర` చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు తమిళంలో `సర్దార్‌2`లో నటిస్తోంది ఆషికా. వీటితోపాటు మరికొన్ని ప్రాజెక్ట్ లకు డిస్కషన్‌ జరుగుతున్నాయని తెలుస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Recommended image2
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image3
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Related Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved