MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రస్ లో తమన్నా అందాలు, మేనిమెరుపులతో మురిపిస్తోన్న బ్యూటీ..

బ్లాక్ డ్రస్ లో తమన్నా అందాలు, మేనిమెరుపులతో మురిపిస్తోన్న బ్యూటీ..

ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతోంది హీరోయిన్ తమన్నా భాటియా. ఒకటి రెండు సినిమాలు తప్పించి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో.. నెట్టింట సందడి చేతసోంది. అంతే కాదు .. ఫ్యాషన్ షోస్ కు, కమర్షియల్ ఈవెంట్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతుంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 27 2023, 06:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది తమన్న. అందాలు ఆరబోయడంలో తనకుతానే సాటి అని నిరూపించుకుంటుంది మిల్క్ బ్యూటీ. క్యాప్షన్ కు తగ్గట్టే.. పాల వన్నెల అందాలు మెరుపులు మెరిపిస్తూ.. కుర్రకారును మురిపిస్తోంది బ్యూటీ. నాటు అందాలు..ఘాటు సొగసులతో ఊరిస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

బ్లాక్ డ్రస్ లో పాలసొగసుల మెరుపులు ఇంకా పెరిగిపోయి కనిపిస్తుంటే.. కవ్వింపు చర్యలతో.. కుర్రకారుపైకి కాలుదువ్వ యుద్దానికి వస్తున్నట్టుగా ఫోజులిస్తోంది బ్యూటీ. కొంతు తడారిపోయేలా పిండేస్తోంది. 
 

37

అసలే వేసమి.. ఈ దాహం..తాపం తట్టుకోలేక అల్లాడుతున్న కుర్రాళ్ళకు.. వేసవి హీట్ ను మించి హీట్ పుట్టిస్తుంది బ్యూటీ. ఏమాత్రం తగ్గకుండా సోకుల ఏర వేస్తూ.. చంపేస్తోంది. మూడు పదుల వయస్సు దాటి మూడేళ్ళు అవుతున్నా.. ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ. 
 

47

అసలే వేసమి.. ఈ దాహం..తాపం తట్టుకోలేక అల్లాడుతున్న కుర్రాళ్ళకు.. వేసవి హీట్ ను మించి హీట్ పుట్టిస్తుంది బ్యూటీ. ఏమాత్రం తగ్గకుండా సోకుల ఏర వేస్తూ.. చంపేస్తోంది. మూడు పదుల వయస్సు దాటి మూడేళ్ళు అవుతున్నా.. ఏమాత్రం తగ్గడంలేదు బ్యూటీ. 
 

57

తమన్నాకు మంచి మంచి సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం తమన్నాసీనియర్ హీరోలకు మంచి ఆప్షన్ గా మారింది. తజాగా ఆమె టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. అటు తమిళంలో.. రజనీకాంత్ తో కలిసి  జైలర్ వంటి బడా సినిమాల్లో తమన్నా నటిస్తున్నారు. 
 

67

ఇక రీసెంట్ గా తమన్నా డేటింగ్ వ్యవహారం గట్టిగా ముదిరిపోయింది. తమన్నా మీద ఎఫైర్ రూమర్స్ గట్టిగా వినిపించాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో మునిగి తేలుతున్నట్టు  వార్తలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇద్దరు పీకల్లోతుప్రేమలో ఉన్నట్టు నెట్టింట్లో రకరకాల వార్తలు వండేస్తున్నారు. 

77

ఇక సోషల్ మీడియా వార్తలకు బలం చేకూర్చుతున్నట్టుగా.. ఇద్దరు కలిసి బయట ఎక్కువగా కనిపిస్తున్నారు తమన్నా , విజయ్ వర్మ.  న్యూ ఇయర్ రోజు ముద్దు పెట్టుకుంటూ దొరికిపోయిన ఈజంట.. ఆతరువాత కూడా బయట చాలాసార్లు కనిపించారు. ఇక తాజాగా డిన్నర్ డేట్ లో కూడా కనిపించి షాక్ ఇచ్చారు కపుల్స్. విజయ్ వర్మతో డేటింగ్ వార్తలను తమన్నా ఖండించారు. వినడానికి చాలా సిల్లీగా ఉందంటూ సింపుల్ గా కొట్టిపారేశారు. నేను ఎవరితో రిలేషన్ లో లేను. పెళ్లి కుదిరినప్పుడు నేనే స్వయంగా చెబుతానంటూ స్పష్టత ఇచ్చింది. కాని విజయ్ వర్మతో కలిసి తిరుగుతూనే ఉంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
కొత్త బిజినెస్ మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ.. ఈ హీరో మొత్తం ఎన్ని వ్యాపారాలు చేస్తున్నారో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: బిగ్ బాస్ హౌస్ గోడ ఎక్కి పారిపోయేందుకు ప్రయత్నించిన కంటెస్టెంట్.. వైరల్ అవుతున్న వీడియో
Recommended image3
Venkatesh: వెంకీ అలాంటి సినిమాలకు పనికిరాడు అంటూ కామెంట్స్.. ఆ 4 మూవీస్ తోనే సూపర్ హిట్స్ కొట్టిన విక్టరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved