MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శృతి హాసన్ కి పిల్లలు పుట్టరా? అరుదైన వ్యాధి బారిన పడిన శృతి హాసన్!

శృతి హాసన్ కి పిల్లలు పుట్టరా? అరుదైన వ్యాధి బారిన పడిన శృతి హాసన్!

శృతి హాసన్ అరుదైన వ్యాధికి గురయ్యారు. ఆమెకు పిల్లలు పుట్టే సూచన కనబడం లేదు. ఈ మేరకు ఆమె స్వయంగా స్పందించారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 02 2024, 11:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Shruti Haasan

Shruti Haasan


స్టార్ కిడ్ శృతి హాసన్ కెరీర్ బిగినింగ్ నుండి పలు ఎఫైర్ రూమర్స్ ఎదుర్కొంది. అధికారికంగా ఆమె మైఖేల్ కోర్స్లే తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. లండన్ కి చెందిన మైఖేల్-శృతి కొన్నాళ్ళు ఘాడమైన ప్రేమలో మునిగి తేలారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Shruti Haasan

Shruti Haasan

మైఖేల్ కోసం శృతి హాసన్ కెరీర్ కూడా వదిలేసింది. సినిమాలు చేయడకుండా లండన్ లో మకాం వేసింది. కెరీర్ పీక్స్ లో ఉండగా శృతి హాసన్ నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది. మైఖేల్ ని కుటుంబ సభ్యులకు పరిచయం చేసింది. ఒకటి రెండుసార్లు చెన్నై కూడా వచ్చాడు. 

 

38

దాంతో మైఖేల్-శృతి పెళ్లి ఫిక్స్ అనుకున్నారు. అనూహ్యంగా 2019లో బ్రేకప్ చెప్పుకున్నారు. శృతి కొంత డిప్రెషన్ అనుభవించినట్లు సమాచారం. ఇండియాకు వచ్చి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. క్రాక్, వకీల్ సాబ్ చిత్ర విజయాలతో మరలా ఫార్మ్ లోకి వచ్చింది.

48


మరలా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక తో ప్రేమలో పడింది. రెండేళ్లకు పైగా వీరు ప్రేమించుకుంటున్నారు. ముంబైలో వీరిద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తున్నట్లు సమాచారం. శాంతను తో బహిర్గతంగా రిలేషన్ నడిపింది శృతి హాసన్. అతనితో ఉన్న ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసేది.

 

58

తాజాగా శాంతను ని సైతం ఆమె వదిలేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్నాళ్లుగా శాంతను-శృతి హాసన్ కలిసి కనిపించడం లేదు. అలాగే శృతి హాసన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి శాంతను తో ఉన్న ఫోటోలు తొలగించింది. దీంతో వీరి బంధం ముగిసిందన్న టాక్ వినిపిస్తుంది

68


కాగా శృతి హాసన్ సైతం దీనిపై క్లారిటీ ఇచ్చేసింది. ఆన్లైన్ లో అభిమానులతో చాట్ చేసిన శృతి హాసన్ ని ఓ వ్యక్తి 'మీరు సింగిలా లేక కమిటెడ్ నా?' అని అడిగాడు. 'ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను ఇష్టపడను. కానీ చెబుతాను. నేను ప్రస్తుతం సింగిల్. మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం. నేను నా వర్క్ ఎంజాయ్ చేస్తున్నాను. హ్యాపీగా బ్రతికేస్తున్నాను' అని సమాధానం చెప్పింది. శృతి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. . 

78

ఈ మేటర్ ఎలా ఉంచితే... శృతి హాసన్ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. ఆ వ్యాధి పేరు పీసిఓఎస్ అట. ఇది పీరియడ్స్ కి సంబందించిన సమయస అట. మొదటి పీరియడ్ నుండే ఆమెకు ఈ బాధ ఉందట. శృతి హాసన్ భరిస్తున్నారట. 

 

88

కాగా ఈ సమస్య ఉన్నవారికి పిల్లలు పుట్టడం కూడా కష్టమే అంటున్నారు. శృతి హాసన్ ఏళ్లుగా ఇలాంటి సమస్యతో భాదపడుతుందా అని ఫ్యాన్స్ వాపోతున్నారు. కాగా నెక్స్ట్ శృతి హాసన్ సలార్ 2, డెకాయిట్ చిత్రాల్లో నటిస్తుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Recommended image2
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image3
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved