- Home
- Entertainment
- ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? తొర్రి పళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్ననెటిజన్స్
ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా..? తొర్రి పళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్ననెటిజన్స్
ఈ ఫోటోలో ఉన్న ముద్దుల చిన్నారిని చూశారా.. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఓ స్టార్ హీరో కూతురు. వారసత్వంతో ఇండస్ట్రీకి వచ్చినా.. తనకంటూ సొంత ఇమేజ్ ను క్రీయేట్ చేసుకుంది. రీసెంట్ గా చిన్ననాటి వీడియోను,ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ఎవరీ హీరోయిన్.

ఫిల్మ్ ఇండస్ట్రీలో తాతలు తండ్రుల వారుసులగా చాలా మంది ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అందులో హీరోలు ఉన్నారు. హీరోయిన్లు ఉన్నారు. ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కొంతమంది వారసురాళ్లు కూడా హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో ఈ చిన్నారు కూడా ఓ స్టార్ వారసురాలే.
అయితే వారుసులుగా ఎంట్రీ ఇచ్చినవారిలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో లోక నాయకన్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి స్టార్ హీరోయిన్ శ్రుతి హాసనే. కమల్ కూతురిగా ఎంట్రీ ఇచ్చి సొంత టాలెంట్ తో ఎదిగింది ఈ హీరోయిన్.
అయితే వారుసులుగా ఎంట్రీ ఇచ్చినవారిలో కొద్దిమంది మాత్రమే సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో లోక నాయకన్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ కూడా ఉన్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి స్టార్ హీరోయిన్ శ్రుతి హాసనే. కమల్ కూతురిగా ఎంట్రీ ఇచ్చి సొంత టాలెంట్ తో ఎదిగింది ఈ హీరోయిన్.
ఐరన్ లెగ్ అనిపించకుంది.. తారువాత వరుస హిట్లతో లక్కీ హీరోయిన్ గా మారిపోయింది శృతి హాసన్. మధ్యలో సింగర్ గా మారి స్టేజ్ షోలతో బిజీ అయిపోయింది. ఫారెన్ లో తన మాజీ లవ్వర్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ సినిమాలు నెగ్లెట్ చేసింది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది శృతి హాసన్. డిఫరెంట్ గా ఆలోచిస్తూ..పోస్ట్ లు పెట్టడంతో ఆమె రూటు వేరు. చిన్ననాటి మధురమైన తీపి గురుతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు ఈ క్రమంలో తన తండ్రి కమల్ హాసన్ తో ఉన్న పాత వీడియోను శేర్ చేసింది శ్రుతి హసన్. ప్రస్తుతం ఆ వీడియో తో పాటు కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
శృతి హాసన్ కేవలం నటి మాత్రమే కాదు... మంచి సింగర్, డ్యాన్సర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. ఇక అప్పటి స్వీట్ మెమోరీస్‌ను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషాన్ని వ్యాక్తం చేసింది శ్రుతి హాసన్. ఆమె తండ్రి కమల్ హాసన్ ఆమెను స్టేజ్ పై క్రీయేటీవ్ గా పరిచయం చేసిన వీడియో అది. ఓ మ్యాజిక్ షోలో శృతి ఓ బాక్స్‌లో నుండి ప్రత్యక్షమవుతుంది.
ఈ పోస్ట్ తో పాటు శ్రుతి చిన్న క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఈవెంట్ లో తాను తొలిసారి పాట కూడా పాడానంటూ... శ్రుతి క్యాప్షన్‌లో పేర్కొంది. ఇది ఎంతో గొప్ప మెమొరీ. స్టేజ్ ఎక్కి నేను తొలిసారి పాట పాడాను.. దీని కోసం నేను, డాడీ, మమ్మీ రిహార్సల్స్ చేశాం. ప్రేక్షకుల చప్పట్లు, వారు ఇచ్చే ప్రోత్సాహం ఎంత ఎనర్జీగా ఉంటుందో నాకు ఆ రోజే అర్థమైంది అంటూ సంతోషనపడింది.
అంతే కాదు ఆమె పాటకు తొలి ప్రేక్షకులు సింగపూర్ ప్రజలే అంటూ వెల్లడించింది. ఈ ఫోటోలలో తొర్రిపళ్లతో క్యూట్ గా ఉంది శ్రుతి. అంతే కాదు ఆ పళ్లతో తాను పాట పాడగలను అని కాన్ఫిడెంట్ గా ఉన్నానంటుంది శ్రుతి హాసన్. అప్పటి మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంటూ దిల్ ఖుష్ అయ్యింది. అయితే నెటిజన్లు మాత్రం తొర్రి పళ్లు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఇక క్రాక్ నుంచి మొదలు కుని వరుసగామూవీస్ చేస్తోంది శ్రుతి హాసన్.. హిట్స్ కూడా అందుకుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది బ్యూటీ. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ లో నటిస్తోంది. వీటితో పాటు చిరంజీవి బాబీ సినిమాలో అటు బాలయ్యల సరసన మలినేని గోపీచంద్ సినిమాలో నటిస్తోంది బ్యూటీ.