MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తన అందాల తుఫానుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాశి ఖన్నా... విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమ్మడు!

తన అందాల తుఫానుతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాశి ఖన్నా... విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న అమ్మడు!

రాశి ఖన్నా ఫారిన్ ట్రిప్ లో ఉన్నారు. తన టూర్ డైరీస్ ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో రాశి ఖన్నా మెస్మరైజ్ చేశారు.

2 Min read
Author : Sambi Reddy
Published : Jun 29 2023, 01:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Raashi Khanna

Raashi Khanna

ఢిల్లీ భామ రాశి ఖన్నా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ తో తన టూర్ డిటైల్స్ షేర్స్ చేస్తున్నారు. ఎల్లో కలర్ ట్రెండీ వేర్లో మెస్మరైజింగ్  చేశారు. రాశి అందాలు తుఫానులా తాకుతుండగా కుర్రాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Raashi Khanna

Raashi Khanna

కాగా రాశి ఖన్నా కెరీర్ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ఆమె జోరు తగ్గింది. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. ఆమె ఇటీవల నటించిన థాంక్యూ, పక్కా కమర్షియల్ డిజాస్టర్స్ అయ్యాయి. 

36
Raashi Khanna

Raashi Khanna

ఈ క్రమంలో బాలీవుడ్ పై కన్నేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. 2023 జులై 7న యోధ మూవీ విడుదల కానుంది. యోధ సక్సెస్ పై రాశి ఖన్నా పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. 


 

46
Raashi Khanna

Raashi Khanna

తమిళంలో అరణ్మణై, మేథావి చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండు చిత్రీకరణ దశలో ఉన్నాయి. 2020 తర్వాత రాశి ఖన్నా తమిళంలో అధికంగా చిత్రాలు చేయడం విశేషం. కార్తీకి జంటగా ఆమె నటించిన సర్దార్ హిట్ టాక్ తెచ్చుకుంది. 

56
Raashi Khanna

Raashi Khanna


దర్శకుడు శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ఊహలు గుసగుసలాడే రాశి ఖన్నాకు బ్రేక్ ఇచ్చింది. ఆ మూవీ ఓ మోస్తరు విజయాన్ని సొంతం చేసుకుంది. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్ ఇలా వరుస ఆఫర్స్ పట్టేసింది. హిట్ ట్రాక్ లేకున్నా ఎన్టీఆర్ జై లవకుశ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. 
 

66
Raashi Khanna

Raashi Khanna


దర్శకుడు బాబీ తెరకెక్కిన జైలవకుశ సూపర్ హిట్ కొట్టింది. అయితే రాశి కెరీర్ కి జై లవకుశ ప్లస్ కాలేదు. ఆమెకు టైర్ టూ హీరోల సరసన మాత్రమే ఆఫర్స్ వచ్చాయి. అదే సమయంలో డిజిటల్ సిరీస్లు చేస్తున్నారు. రుద్ర టైటిల్ తో ఒక క్రైమ్ థ్రిల్లర్ చేసింది. రాశి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ పార్జీ. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు చేశారు. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న పార్జీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: సమంత 'మా ఇంటి బంగారం'తోపాటు 6 కొత్త రిలీజ్ లు.. ఇక పెద్ది పరిస్థితి ఏంటో ?
Recommended image2
Disha Patani: ముంబై ఫ్లాట్‌ను అద్దెకిచ్చిన దిశా.. నెల రెంట్ తెలిస్తే దిమ్మ తిరుగుద్ది
Recommended image3
Kannappa: మళ్లీ థియేటర్లోకి `కన్నప్ప`.. మంచు విష్ణు మూవీ ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా? పాపం నిండా ముంచిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved