MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో పరువాల కనిపించేలా ప్రగ్యా హాట్ ఫోజులు.... సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాలయ్య భామ!

ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో పరువాల కనిపించేలా ప్రగ్యా హాట్ ఫోజులు.... సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా బాలయ్య భామ!

ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియా సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. పొట్టి బట్టల్లో అమ్మడు హాట్ హాట్ ఫోజులు ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటాయి. ట్రెండీ వేర్స్ ధరించి పరువాలు కనిపించేలా అందాల భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Nov 27 2022, 09:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Pragya Jaiswal

Pragya Jaiswal

తాజాగా ముంబైలో జరిగిన ఓ పెళ్లి వేడుకకు ప్రగ్యా హాజరయ్యారు. ట్రెండీ డిజైనర్ వేర్ లో హాజరైన ప్రగ్యా జైస్వాల్ సూపర్ సెక్సీగా కనిపించారు. ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో అందాలు కవ్విస్తుంటే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. ప్రగ్యా లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Pragya Jaiswal

Pragya Jaiswal

ఇక ప్రగ్యా కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా కూడా ఆఫర్స్ రావడం లేదు. వరల్డ్ వైడ్ గా అఖండ (Akhanda) రూ. 115 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ మూవీ 2021 టాలీవుడ్ టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది.
 

36
Pragya Jaiswal

Pragya Jaiswal

అఖండ హిట్ క్రెడిట్ మొత్తం బాలయ్య, బోయపాటి ఖాతాలోకి వెళ్ళింది. అందుకే సోలో హీరోయిన్ గా సక్సెస్ కొట్టినా బ్రేక్ రాలేదు. దాదాపు ప్రగ్యా కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరినట్లు అనిపిస్తుంది. ఆమె ఒక్క కొత్త ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. 
 

46
Pragya Jaiswal

Pragya Jaiswal

 ప్రగ్యా(Pragya Jaiswal)కు మంచి ఆరంభం లభించినా పునాది వేసుకోలేకపోయింది.  క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన కంచె మూవీలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కంచె హీరోయిన్ గా ప్రగ్యాకు మొదటి హిట్ ఇచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు ఆఫర్స్ వరుస కడతాయని ప్రేక్షకులు భావించారు.
 

56
Pragya Jaiswal

Pragya Jaiswal


ఆ తర్వాత మంచు మనోజ్ నటించిన గుంటూరోడు, సాయి ధరమ్ సరనస చేసిన నక్షత్రం భారీ ప్లాప్స్ గా నిలిచాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన జయ జానకి నాయక మూవీలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ప్రగ్యాకు, ఆ చిత్రం కూడా ఫేమ్ తేలేకపోయింది.
 

66

చివరిగా సన్ ఆఫ్ ఇండియా మూవీతో ప్రగ్యా ప్రేక్షకులను పలకరించారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్, డిజిటల్ కంటెంట్ కి విపరీతంగా ఆదరణ దక్కుతుండగా... ప్రగ్యా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే బెటర్.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved