MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Poonam Bajwa photos: బికినీలో అందాల హంసలా పూనమ్.. హాట్ నెస్ కి స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోదూ..

Poonam Bajwa photos: బికినీలో అందాల హంసలా పూనమ్.. హాట్ నెస్ కి స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోదూ..

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. 

2 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
| Updated : Feb 25 2022, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

హాట్ బ్యూటీ పూనమ్ బజ్వా టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కింగ్ Nagarjuna బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. కుర్రాళ్లకు అందాల విందు వడ్డించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

Poonam Bajwa కు టాలీవుడ్ లో పెద్దగా విజయాలు లేవు. అయినప్పటికీ ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉండే అందాలతో కుర్రాళ్లని ఆకర్షించింది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. కానీ హీరోయిన్ గా మాత్రం రేసులో బాత్ వెనుకబడిపోయింది. చిన్న రోల్స్ కి మాత్రమే పరిమితమైంది. 

38

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. పూనమ్ బజ్వా లేటెస్ట్ గా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ అనిపిస్తున్నాయి. 

48

పూనమ్ బజ్వా రోజు రోజుకి తన అందాల ఇంటెన్స్ పెంచుతోంది. తాజాగా పూనమ్ బజ్వా బికినీ అందాలతో హీటెక్కిస్తోంది. బికినిలో అందాల హంసలా జలకాలాడుతూ ఉన్న పూనమ్ బజ్వా ఫోటోలు నెట్టింట మంటలు పెడుతున్నాయి. 

58

అలాగే ఆమె అందాల వేదిక స్విమ్మింగ్ పూల్ ఆవిరైపోతుందా అనిపించేలా పూనమ్ హాట్ నెస్ తో రెచ్చిపోతోంది. ఎద అందాలు ఎక్స్ పోజ్ అయ్యేలా పూనమ్ బజ్వా నాటీగా సెల్ఫీ ఫోజులని పోస్ట్ చేసింది. అలాగే థైస్ అందాలతో చిలిపి పిల్లలాగా మతిపోగొడుతోంది. 

68

ఇటీవల పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఓ నెటిజన్ పూనమ్ కి చిలిపి ప్రశ్న సంధించాడు. 

78

మీ హాట్ స్ట్రక్చర్ సీక్రెట్ ఏంటి అని అడిగేశాడు. అతడి ప్రశ్నకు పూనమ్ కూల్ గా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తాను యోగ చేస్తున్న పిక్ పోస్ట్ చేసి తన బ్యూటీ సీక్రెట్ యోగ అని సమాధానం ఇచ్చింది. 

 

88

పూనమ్ బజ్వా ప్రస్తుతం మంచి ఆఫర్ కోసం సెర్చ్ చేస్తోంది. అవకాశం దక్కితే మునుపటిలా వెండి తెరపై అందాలు ఆరబోయడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియాలో చేస్తున్న ఈ గ్లామర్ రచ్చ అంతా ఆ ప్రయత్నాల్లో భాగమే అని చెప్పొచ్చు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: రూ.1400 కోట్లు పెట్టి తీస్తే, వచ్చింది రూ.6 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద డిజాస్టర్
Recommended image2
Seerat Kapoor: నువ్వు అల్లు అర్జున్ ప్రాపర్టీ.. అన్న నెటిజన్, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
Recommended image3
Trisha Saree: సీఎం విజయ్ ప్రమాణ స్వీకారంలో ఐశ్వర్య రాయ్‌ను త్రిష కాపీ కొట్టారా? వైరల్ అవుతున్న చీర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved