MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పూర్తిగా చిరిగిన ప్యాంటులో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ... ఆర్ఎక్స్ 100 బేబీ అందాల అరాచకం!

పూర్తిగా చిరిగిన ప్యాంటులో ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ... ఆర్ఎక్స్ 100 బేబీ అందాల అరాచకం!

ఈ టోర్న్ జీన్స్ ట్రెండ్ శృతి మించి పాకాన పడింది. పూర్తిగా చిరిగిపోయిన ప్యాంటు ధరించి పబ్లిక్ లో తిరిగేస్తున్నారు సెలెబ్రిటీలు. ఎన్ని బొక్కలుంటే అంత రేటు అంట. సాధారణ జనాలు మాత్రం... సదరు ఫ్యాషన్ చూసి ఇదేం పైత్యం బాబోయ్ అంటున్నారు.

2 Min read
Author : Sambi Reddy
| Updated : Aug 17 2022, 04:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Payal Rajput

Payal Rajput

తాజాగా పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ధరించిన టోర్న్ జీన్స్ చూసి నెటిజెన్స్ ముక్కున వేలేసుకున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పూర్తిగా చిరిగి పోయిన ఆ ప్యాంటులో పాయల్ అందాల ప్రదర్శన చేసింది. పూర్తిగా చిరిగిపోయిన ప్యాంటులో దాచడానికి అడ్డేముందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Payal Rajput

Payal Rajput

పాయల్ దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. అది కాస్తా వైరల్ గా మారింది. ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.

38
Payal Rajput

Payal Rajput

మరోవైపు అడపాదడపా అవకాశాలతో పాయల్ నెట్టుకొస్తోంది.  సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా ఎదిగారు. ఆర్ ఎక్స్ 100 మూవీతో పాయల్ వెండితెరకు పరిచయమయ్యారు. కార్తికేయ హీరోగా 2018లో విడుదలైన ఆర్ ఎక్స్ 100 భారీ హిట్ కొట్టింది. ఆ మూవీలో పాయల్ రెచ్చిపోయి నటించింది. 

48
Payal Rajput

Payal Rajput


ఆ సినిమా ఆమెకు బోల్డ్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చింది. అది ఆమె కెరీర్ పై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పాలి. ఓ తరహా పాత్రలకు ఆమె సెట్ కాదని దర్శక నిర్మాతలు భావించారు.  అందుకే ఆమెకు విరివిగా అవకాశాలు రాలేదు. 
 

58
Payal Rajput

Payal Rajput

దానికి తోడు పాయల్ నటించిన చిత్రాల్లో చాలా వరకు ఫెయిల్ అయ్యాయి. సక్సెస్ రేసులో వెనుకబడ్డ పాయల్ కి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ లేవు. 

68
Payal Rajput

Payal Rajput


ప్రస్తుతం మంచు విష్ణుకు జంటగా జిన్నా మూవీ చేస్తున్నారు. జిన్నా మూవీలో పాయల్ తో పాటు సన్నీ లియోన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే యంగ్ హీరో ఆది సాయి కుమార్ కి జంటగా తీస్ మార్ ఖాన్ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో పాయల్ రెచ్చిపోయి నటించినట్లు తెలుస్తుంది. 

78
Payal Rajput

Payal Rajput

వీటితో పాటు ఓ తమిళ, ఓ కన్నడ, తెలుగు చిత్రాల్లో పాయల్ నటిస్తున్నారు. ఇక ఓటీటీ చిత్రాలు చేస్తున్నారు. ఆమె హీరోయిన్ గా నటించిన 3 రోజెస్ ఆహా లో విడుదలైంది. అంతకు ముందు అనగనగా ఓ అతిథి అనే మూవీలో నటించారు. పాయల్ కెరీర్ ప్రస్తుతం అలా మెల్లగా సాగుతుంది.

88
Payal Rajput

Payal Rajput

పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ధరించిన టోర్న్ జీన్స్ చూసి నెటిజెన్స్ ముక్కున వేలేసుకున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పూర్తిగా చిరిగి పోయిన ఆ ప్యాంటులో పాయల్ అందాల ప్రదర్శన చేసింది. పూర్తిగా చిరిగిపోయిన ప్యాంటులో దాచడానికి అడ్డేముందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved