MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పచ్చళ్ళమ్ముతున్న పాయల్ రాజ్ పుత్, మోహన్ బాబు ఫోన్ చేసి ఏమన్నాడంటే..?

పచ్చళ్ళమ్ముతున్న పాయల్ రాజ్ పుత్, మోహన్ బాబు ఫోన్ చేసి ఏమన్నాడంటే..?

తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది పాయల్ రాజ్ పుత్. సరైన టైమ్ లో సరైన గైడెన్స్ లేకపోవడం తనకు నష్టం తీసుకొచ్చిందట. జిన్నా సినిమా సందడిలో ఉంది బ్యూటీ.. ఈ సందర్బంగా కొన్ని విషయాలు మీడియాతో పంచుకుంది.   

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Oct 20 2022, 10:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మంచు విష్ణు, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా..  బాలీవుడ్  బోల్డ్ బ్యూటీ సన్నీలియోన్‌ లీడ్ క్యారెక్టర్ లో నటిస్తున్నసినిమా జిన్నా.  ఇషాన్‌ సూర్య డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఆక్టోబర్‌ 21న రిలీజ్ కాబోతోంది.  ఈ సందర్భంగా హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌ పుత్‌ మీడియా చిట్ చాట్ లో కొన్ని విషయాలు పంచుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
payal rajput

payal rajput

కెరీర్ లో వేసిన చిన్న చిన్న రాంగ్ స్టెప్స్ తనకు పాపులారిటీ రాకుండే చేశాయంటోంది పాయల్. ఆర్‌ఎక్స్‌ 100 సక్సెస్‌ తర్వాత  మంచి సినిమాలు చేయాల్సింది. కాని నాకు సరైన గైడెన్స్‌ దొరకలేదు. ఆలోచించకుండా వెంటవెంటనే సినిమాలకు సంతకం చేశాను. అది తప్పని తరువాత తెలిసింది. ఇక  ఇపుడు సినిమాలను ఒకే చేసేటపుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానంటోంది పాయల్. 
 

37
Payal Rajput

Payal Rajput

నటనకు ఆస్కారమున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యమిస్తున్నానంటోంది పాయల్ రాజ్ పుత్. అందులో భాగంగానే జిన్నా సినిమా  చేశానంటోంది. జిన్నా సినిమాలో పచ్చళ్లు అమ్ముకునే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపిస్తానంటోంది పాయల్.  ఈ పాత్ర కోసం బాడీ లాంగ్వేజ్‌, డిక్షన్‌ ను  మార్చుకోవడం, పల్లె భాషను అలవాటు చేసుకోవడం బాగా నచ్చిందట పాయల్ రాజ్ పుత్ కు. అంతే కాదు ఇది తనకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది అంటోంది. 

47
Payal Rajput

Payal Rajput

జిన్నాలో అవకాశం రావడం చిత్రంగా జరిగిందని చెప్పుకొచ్చింది పాయల్. అనగనగా ఓ అతిథి సినిమా చూసిన మోహన్ బాబు గారు  ఒక రోజు..  ఫోన్‌ చేయడం.. ఆ సినిమాలో  తన యాక్టింగ్‌ను తెగ పొగిడేయడం జరిగిందట. తన నటన నచ్చడంతోనే.. అది దృష్టిలో పెట్టుకుని జిన్నా అవకాశం వచ్చిందంటోంది పాయల్. మోహన్ బాబు మాట్లాడిన రెండు నెలల తరువాత జిన్నాలో నటించడానికి కాల్ వచ్చిందంటోంది పాయల్..  ఇది తనకు  సర్‌ప్రైజ్‌ లాంటిదట.

57
Payal Rajput

Payal Rajput

జిన్నా సినిమాకు తననను తన నటన చూసి తీసుకోవడం.. తనలో ఆత్మ విశ్వాసాన్ని పెంచిందంటోంది పాయల్ రాజ్ పుత్. ఇక ఈ సినిమాలో హీరో మంచు విష్ణుు గురించి చెపుతూ..తెగ పొగిడేసింది. తాను  కలిసిన వినయపూర్వక స్వభావం కలిగిన వ్యక్తులో విష్ణు ఒకరు అంటోంది పాయల్ రాజ్ పుత్.  
 

67

పాన్ ఇండియా స్టార్ సన్నీ.. ఆమెతో స్క్రీన్‌ శేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది అంటోంది    హాట్ బ్యూటీ. తనకంటే చాలా సీనియర్ అయిన సస్నీ లియోన్ నుంచి చాలా నేర్చుకున్నానంటోంది పాయల్. ఆమె కూడా సీనియర్ అన్న భావన లేకుండా సెట్ లో అందరం కలిసి చాలా సందడి చేశాం. అంటోంది హీరోయిన్. 
 

77
Payal rajput

Payal rajput

ముందు ముందు మంచి మంచి  సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తానంటోంది పాయల్. జిన్నా సినిమా ఫన్.. కామెడీ తో కూడిన ఎమోషనల్ టచ్ ఉన్న సినిమా. ఈసినిమా మీకు నచ్చుతుంది తప్పక చూడండి. అది కూడా థియేటర్ లో చూడండి అంటోంది పాయల్ రాజ్ పుత్. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved