- Home
- Entertainment
- Nabha Natesh: టాప్ లో అవి బాటమ్ లో ఇవి... ఆఫర్స్ కోసం తెగించి చూపిస్తున్న నభా నటేష్!
Nabha Natesh: టాప్ లో అవి బాటమ్ లో ఇవి... ఆఫర్స్ కోసం తెగించి చూపిస్తున్న నభా నటేష్!
కన్నడ భామ నభా నటేష్ అందాల ప్రదర్శనలో హద్దులు దాటేశారు. ఆఫర్స్ కోసం గ్లామర్ డోస్ పెంచారు.

Nabha Natesh
నభా సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా రోజులు అవుతుంది. ఆమెకు ఆఫర్స్ రావడం లేదు. అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు.గాయం కారణంగా మానసిక, శారీరక ఒత్తిడికి గురయ్యానని నభా సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నభా పరిస్థితి తెలుసుకున్న ఫ్యాన్స్ బాధపడ్డారు. ఆమె కమ్ బ్యాక్ కావాలని తిరిగి సినిమాల్లో నటించాలని కోరుకున్నారు.
Nabha Natesh
నభా కెరీర్ బాగా డల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో చిత్రాలు లేవు. 2021లో విడుదలైన మ్యాస్ట్రో మూవీ తర్వాత ఆమె కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. నితిన్ హీరోగా తెరకెక్కిన మ్యాస్ట్రో హాట్ స్టార్ లో నేరుగా విడుదల చేశారు.
Nabha Natesh
అయితే ఆమె సినిమాల్లో కనిపించకపోవడానికి ఆరోగ్య సమస్యలు అంటూ ఇటీవల వెల్లడించారు. నభా నటేష్ కి ప్రమాదం జరిగిందట. ఆ ప్రమాదంలో ఆమె ఎడమ భుజం ఫ్రాక్చర్ అయ్యిందట. దానికి పలు సర్జరీలు జరిగాయట.
Nabha Natesh
ఇక నభా కెరీర్ లో ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ మూవీగా ఉంది. 2019లో విడుదలైన ఈ చిత్రం రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో రామ్ హీరోగా విడుదలైన ఇస్మార్ట్ శంకర్ అందరికీ ఊపిరి పోసింది.
Nabha Natesh
ఇస్మార్ట్ శంకర్ మూవీతో వచ్చిన ఆనందం ఆమెకు ఎంతో కాలం నిలవలేదు. వరుస ప్లాప్స్ తో డీలా పడింది. అనేక అంచనాల మధ్య విడుదలైన డిస్కో రాజా దారుణమైన ఫలితం అందుకుంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా సంక్రాంతి రిలీజ్ అల్లుడు అదుర్స్ ప్లాప్ ఖాతాలో చేరిపోయింది.
Nabha Natesh
కనీసం టైర్ టు హీరోలు కూడా ఆమెను పట్టించుకోవడం లేదు. ఐరన్ లెగ్ ఇమేజ్ వస్తే పోగొట్టుకోవడం కష్టం. హిట్ చుట్టూ తిరిగే పరిశ్రమలో ఇన్ని ప్లాప్స్ తో నెట్టుకు రావడం కష్టమే. తనకంటే వెనకొచ్చిన కన్నడ భామలు కృతి శెట్టి, శ్రీలీల దూసుకుపోతుండగా నభా మాత్రం ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నభాకు ఇలాంటి పరిస్థితి ఊహించనిదే.