MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంతకు తెగిస్తుందనుకోలేదు... ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ ఇప్పుడు హాట్ బాంబ్ 

Meera Jasmine: మీరా జాస్మిన్ ఇంతకు తెగిస్తుందనుకోలేదు... ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ ఇప్పుడు హాట్ బాంబ్ 

ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో. మీరా జాస్మిన్ స్కిన్ షో చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మీరా జాస్మిన్ అందాల ప్రదర్శన చేస్తుంది.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 24 2022, 05:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Meera Jasmine

Meera Jasmine

సౌత్ ఇండియాలో స్టార్ గా వెలిగింది మీరా జాస్మిన్. టాలెంట్ ఉంటే పొట్టి బట్టలు ధరించకుండానే సక్సెస్ కావచ్చని నిరూపించిన హీరోయిన్స్ లో మీరా జాస్మిన్ ఒకరు. సాయి పల్లవి మాదిరి ప్రాధాన్యం ఉన్న హీరోయిన్ రోల్స్ చేశారు మీరా జాస్మిన్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Meera Jasmine

Meera Jasmine

కెరీర్ నెమ్మదించాకా పెళ్లి చేసుకొని మీరా జాస్మిన్ పరిశ్రమకు దూరం అయ్యారు. తాజాగా ఆమె  సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మీరా జాస్మిన్ అంటే  రన్, పందెం కోడి, భద్ర వంటి సూపర్ హిట్ చిత్రాలు గుర్తొస్తాయి.అలాగే ఆమెకు హోమ్లీ హీరోయిన్ ఇమేజ్ ఉంది. మంచి నటిగా పేరు తెచ్చుకున్న మీరా వెండితెరపై నిండైన బట్టల్లో సాంప్రదాయంగా కనిపించారు. 
 

36
Meera Jasmine

Meera Jasmine

మీరా జాస్మిన్(Meera Jasmine) కి అప్పట్లో పిచ్చ ఫాలోయింగ్ ఉండేది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆమె ఫేమ్ తెచ్చుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. తెలుగులో ఆమె నటించిన భద్ర మంచి విజయాన్ని అందుకుంది. విశాల్ పందెం కోడి చిత్రం తెలుగులో కూడా మంచి విజయం సాధించగా ఆమెకు గుర్తింపు వచ్చింది.

46
Meera Jasmine

Meera Jasmine

ఓ దశలో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్స్ పక్కన నటించే ఛాన్స్ ఆమెకు దక్కింది. బాలకృష్ణ(Balakrishna)తో మహారథి చిత్రంలో మీరా జాస్మిన్ నటించారు. పవన్ కి జంటగా గుడుంబా శంకర్ మూవీ చేశారు. అయితే ఈ రెండు చిత్రాలు అనుకున్నంతగా ఆడలేదు.

56
Meera Jasmine

Meera Jasmine


2014 తర్వాత మీరా జాస్మిన్ కెరీర్ నెమ్మదించింది. 2015లో ఓ మూవీ చేసిన మీరా జాస్మిన్... మూడేళ్లు వెండితెరకు దూరమయ్యారు. 2018లో ఓ మలయాళ చిత్రం చేశారు. మరలా ఆమెకు ఆఫర్స్ రాలేదు. మళ్ళీ నాలుగేళ్ళు గ్యాప్ రాగా మకల్ అనే మలయాళ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఆ మధ్య మీరా జాస్మిన్ వ్యక్తిగత సమస్యలతో బాధపడినట్లు వార్తలు వచ్చాయి. 

66
Meera Jasmine

Meera Jasmine

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న మీరా జాస్మిన్ హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా ఆమె అభిమానులకు పెద్ద షాక్. గతంలో వెండితెరపై ఆమె చేసిన పాత్ర దృష్ట్యా మీరా జాస్మిన్ హాట్ గా కనిపించడం కొత్తగా తోస్తుంది. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved