MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హోమ్లీ బ్యూటీ లావణ్య టెంప్టింగ్ హాట్ ఫోజులు... ఆఫర్స్ తగ్గడంతో గ్లామర్ షో చేస్తున్న అందాల రాక్షసి!

హోమ్లీ బ్యూటీ లావణ్య టెంప్టింగ్ హాట్ ఫోజులు... ఆఫర్స్ తగ్గడంతో గ్లామర్ షో చేస్తున్న అందాల రాక్షసి!

ఆఫర్స్ తగ్గడంతో లావణ్య గ్లామర్ షోకి తెరలేపుతున్నారు. హోమ్లీ హీరోయిన్ గా  పేరు తెచ్చుకున్న లావణ్య ఇప్పుడు పంథా మార్చారు. తనలోని హాట్ నెస్ ని పరిచయం చేస్తూ ఫోటో షూట్స్ చేస్తుంది.

2 Min read
Author : Sambi Reddy
Published : Nov 25 2022, 11:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Lavanya Tripathi

Lavanya Tripathi


ప్రస్తుతం లావణ్య కెరీర్ చప్పగా సాగుతుంది. టాలెంటెడ్ యాక్ట్రెస్ అన్న ఇమేజ్ తో పాటు ఖాతాలో సూపర్ హిట్ సినిమాలు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో నిలదొక్కుకోలేక పోయింది లావణ్య త్రిపాఠి దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Lavanya Tripathi

Lavanya Tripathi

లావణ్య లాస్ట్ రిలీజ్ హ్యాపీ బర్త్ డే సైతం నిరాశపరిచింది. ప్రస్తుతం లావణ్య చేతిలో ఒక్క సినిమా లేదు. వరుస డిజాస్టర్స్ తో చతికిలపడ్డారు. స్టార్ హీరోయిన్ కావాలన్న కోరిక తీరకుండానే లావణ్య కెరీర్ ముగిసింది. 

38
Lavanya Tripathi

Lavanya Tripathi

సోషల్ మీడియా వేదికగా లావణ్య గ్లామరస్ ఫోటో షూట్స్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఆమెలోని కొత్త యాంగిల్ చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. అవకాశాల కోసం లావణ్య కొత్త అవతారం ఎత్తినట్లు అనిపిస్తుంది. స్కిన్ షోకి తెరలేపుతూ ఎలాంటి పాత్రకైనా సిద్దమే అన్న సందేశం దర్శక నిర్మాతలకు పంపుతుంది.

48
Lavanya Tripathi

Lavanya Tripathi

లావణ్య మొదటి చిత్రం అందాల రాక్షసి. ట్రై యాంగిల్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా వచ్చిన అందాల రాక్షసి చిత్రంలో లావణ్య నటన అద్భుతం. అల్లరి పిల్లగా లావణ్య అదరగొట్టేసింది. ఆ సినిమాతో లావణ్య ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

58
Lavanya Tripathi

Lavanya Tripathi

భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయనా వంటి వరుస హిట్స్ దక్కినా, హీరోయిన్ గా బిజీ కాలేకపోయారు. నాగార్జునను మినహాయిస్తే టూ టైర్ హీరోలతోనే లావణ్య కెరీర్ సాగింది. కెరీర్ బిగినింగ్ లో హిట్ సినిమాలలో నటించి కూడా పునాది వేసుకోలేకపోయింది. టాలెంట్ ఉన్నా లక్ లేక రేసులో వెనుకబడిపోయింది.
 

68
Lavanya Tripathi

Lavanya Tripathi


ఒక్క స్టార్ హీరో పక్కన కూడా లావణ్యకు ఆఫర్ రాలేదు. అర్జున్ సురవరం మూవీతో ఫార్మ్ లోకి వచ్చింది అనుకుంటే... ఏ వన్ ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలు చావు దెబ్బతీశాయి. ఈ రెండు చిత్రాలు పరాజయం కావడంతో లావణ్య కెరీర్ మరింత దెబ్బతింది.

78

  ఆ మధ్య మెగా కోడలు పుకార్లతో వార్తల్లోకి ఎక్కింది లావణ్య త్రిపాఠి. హీరో వరుణ్ తేజ్ లావణ్యపై మనసుపడ్డారని, ఏకంగా విలువైన ఓ డైమండ్ రింగ్ తీసుకొని లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి బెంగుళూరు వెళ్లాడని కథనాలు వెలువడ్డాయి. 
 

88

ఇక  రాజస్థాన్ లో జరిగిన నిహారిక వెడ్డింగ్ కి కేవలం లావణ్య , రీతూ వర్మ మాత్రమే హాజరయ్యారు. ఫ్యామిలీ హీరోలతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్న నిహారిక పెళ్లి వేడుకలో లావణ్య మెరిశారు.ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న జనాలు, లావణ్యతో వరుణ్ పెళ్లి వార్తలు నమ్మారు. అయితే ఈ కథనాల్లో నిజం లేదని లావణ్య పరోక్షంగా హాజరయ్యారు. ప్రస్తుతానికి వరుణ్-లావణ్య ఎఫైర్, పెళ్లి వార్తలు సద్దుమణిగాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Bharathiraja: మట్టి వాసనను ప్రపంచానికి చూపించిన లెజెండ్రీ డైరెక్టర్.. భారతీరాజా ఇకలేరు
Recommended image2
Naga Chaitanya: సమంతతో మూవీ రిజెక్ట్ చేసిన చైతు, బ్యాడ్ లక్..3 సినిమాలు, ముగ్గురు హీరోలకు సూపర్ హిట్లు
Recommended image3
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved