MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • నీ హగ్స్, నీ లవ్ మిస్ అవుతున్నా తిరిగి నా జీవితంలోకి వచ్చేయ్... పాపం అల్లాడిపోతున్న ఛార్మి! 

నీ హగ్స్, నీ లవ్ మిస్ అవుతున్నా తిరిగి నా జీవితంలోకి వచ్చేయ్... పాపం అల్లాడిపోతున్న ఛార్మి! 

హీరోయిన్ ఛార్మి కౌర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. దూరమైన ప్రియమైన వారిని తలచుకుని గుండెలు బరువెక్కే కామెంట్స్ చేసింది. ఆమె ఆవేదన వెనుకున్న ఆంతర్యం ఏమిటో చూద్దాం...  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 18 2024, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Charmi Kaur

Charmi Kaur

టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఛార్మి కౌర్ స్టార్ గా ఎదిగింది. గౌరీ, మాస్, స్టైల్, లక్ష్మీ, రాఖీ వంటి హిట్ చిత్రాలతో ఛార్మి స్టార్ హోదా తెచ్చుకుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో సత్తా చాటింది. అనూహ్యంగా ఛార్మి నటనకు గుడ్ బై చెప్పింది. 2015 తర్వాత ఛార్మి నటించలేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Charmi kaur

Charmi kaur

ప్రస్తుతం ఛార్మి నిర్మాతగా కొనసాగుతుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ తో కలిసి ఆమె పూరి కనెక్ట్స్ అనే బ్యానర్ ఏర్పాటు చేసింది. ఈ నిర్మాణ సంస్థలో జ్యోతిలక్ష్మీ, రోగ్, పైసా వసూల్, మెహబూబా, రొమాంటిక్, ఇస్మార్ట్ శంకర్, లైగర్ వంటి చిత్రాలు తెరకెక్కాయి. 
 

36

ఇస్మార్ట్ శంకర్ మినహాయిస్తే ఒక్కటి కూడా విజయం సాధించలేదు. 2019లో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ రూ. 75 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. ఇస్మార్ట్ శంకర్ విజయంతో పూరి జగన్నాధ్, ఛార్మి ఆర్థిక కష్టాల నుండి బయటపడ్డారు. లైగర్ ప్లాప్ తో మళ్ళీ షాక్ తగిలింది. 

46


ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ టైటిల్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న ఛార్మి ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తన వేదన వెళ్లగక్కారు.

56
Charmi Kaur

Charmi Kaur

విషయంలోకి వెళితే ఛార్మి పెట్ లవర్. కుక్కలను అమితంగా ప్రేమిస్తారు. ఆమె వద్ద రెండు మూడు హై బ్రీడ్ పెట్ డాగ్స్ ఉన్నాయి. కాగా రెండేళ్ల క్రితం ఓ డాగ్ దూరమైందట. దాన్ని తలచుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది. 
 

66
<p>Charmi</p>

<p>Charmi</p>

నీ హగ్గులు, ప్రేమ మిస్ అవుతున్నాను. నువ్వు లేని అమ్మ జీవితం అసంపూర్ణం. నువ్వు వీడి రెండేళ్లు అవుతుంది. మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేయ్ నా బేబీ బాయ్... అని కామెంట్ చేసింది. అలాగే సదరు డాగ్ ఫోటోలు షేర్ చేసింది. ఛార్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్ అవుతుంది. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved