- Home
- Entertainment
- అను ఇమ్మాన్యూయేల్ కు కలిసొచ్చిన కిస్సు సెంటిమెంట్, లిప్ లాక్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
అను ఇమ్మాన్యూయేల్ కు కలిసొచ్చిన కిస్సు సెంటిమెంట్, లిప్ లాక్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ
అను ఇమ్మాన్యూయేల్ కు లిప్ లాక్ బాగా కలిసి వచ్చాయి. కిస్స్ తో లక్కు గట్టిగా తగులుకుంది బ్యూటీకి. ముద్దుల సెంటిమెంట్ తో లక్కీ ఛాన్స్ కొట్టేసిందట మలబారు భామ.

ఈ మధ్య ఎక్కువగ కనిపించడంలేదు మలయాళ బ్యూటీ అను ఇమ్మాన్యూయెల్. టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు బాగా తగ్గాయి దాంతో సోషల్ మీడియాలో తన ప్రతాపం చూపించుకుంటూ. హాట్ హాట్ ఫోటోస్ తో కుర్రాళ్ళకు చెమటులు పట్టించే పనులు చేస్తూ నెట్టుకొచ్చింది.
Anu Emmanuel
ఇక ఎట్టకేలకు అనుకు టాలీవుడ్ లో మంచిఅవకాశం వచ్చింది. అల్లువారి చిన్నబ్బాయి.. శిరీష్ తో కలిసి ఊర్వశివో.. రాక్షశివో సినిమా చేసింది బ్యూటీ. ఈసినిమాతో మరోసారి టాలీవుడ్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా ఈసినిమాలో హాట్ సీన్స్ తో పాటు.. శిరీష్ తో లిప్ లాక్ లతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
నవంబర్ 4న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా ఊర్వశివో రాక్షశివో. ఎప్పుడు లేని విధంగా అల్లు శిరీష్ ఈ సినిమాల్లో పూర్తి హద్దులు దాటి నటించడం అల్లు ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంతే కాదు అను కూడా శిరీష్ తో కలిసి దుప్పట్లో దూరి దొర్లుతూ.. చేసిన రోమాన్స్ అంతా ఇంతా కాదు. ఇదే ఈసినిమాకు ప్లాస్ అయ్యింది.
ఇంతకు ముందు సినిమాలకంటే..సోషల్ మీడియాలో చూపించినదానికంటే.. రెట్టింపురెచ్చిపోయింది అను ఇమ్మాన్యూయోల్ బెడ్ సీన్ అసే రెచ్చిపోయి మరి దుప్పట్లో దూరి దడదడలాడించింది. సోషల్ మీడియాలో రెచ్చిపోయి స్కిన్ షో చేసే అను.. ఇలా సినిమాలో రొమాంటిక్ హైమూడ్ చూపించేసరికి షాక్ లో పడిపోయారు ఆమె ఫాలోవర్స్.
anu emmanuel
అయితే ఇంతలా కంఫర్ట్ గా రొమాన్స్ చేయడానికి కారణం ఉంది అంటున్నారు సినీ జనాలు. అల్లు శిరీష్ తో అను డేటింగ్ లో ఉందని. వారిద్దరు ముంబయ్ లో కలిసే ఉంటున్నారన్న రూమర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గట్టిగా తిరుగుతోంది. దాంతో అల్లువారి అబ్బాయి దగ్గర ఉన్న ప్రీడమ్ ఇక్కడ బాగా ఉపయోగపడిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమాలో అను ఇమ్మానుయేల్ పర్ఫామెన్స్ మాట పక్కన పెడితే.. మాటకో లిప్ కిస్సులు ..లేకపోతే బెడ్ సీన్స్ .. తో వేడి రగిల్చి వదిలిపెట్టింది. వామ్మో అనేలా సినిమా చూస్తున్న కుర్రాలకి చెమటలు పట్టిచ్చేసింది .ఇక ఈ ఎఫెక్ట్ బాలీవుడ్ వరకూ పాకిందట. ఈ సినిమా ప్రభావంతో ఏకంగా బాలీవుడ్ లోనే చాన్స్ అందుకుందట అమ్మడు.
తాజా సమాచారం ప్రకారం చూస్తే... అను బాలీవుడ్ రొమాంటిక్ హై డ్రామా సినిమా లో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో కూడా రొమాంటిక్ కిస్ సీన్స్.. బెడ్ సీన్స్.. ఎక్కువగా ఉంటాయట. ఈ సినిమా కాన్సెప్ట్ కంప్లీట్ గా అదే అని. అందుకే అనుని ఈసినిమాలో తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే..అను ఈ సినిమాకు ఒప్పుకుంటే.. బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సాధించడంఖాయం అని అనుకుంటున్నారు.