- Home
- Entertainment
- Mehreen New Pics: అందాల అరాచకం మెహ్రీన్, వయ్యారాలు వడ్డిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్
Mehreen New Pics: అందాల అరాచకం మెహ్రీన్, వయ్యారాలు వడ్డిస్తున్న వరుణ్ తేజ్ హీరోయిన్
టాలీవుడ్ అందాల అరాచకం మెహ్రీన్. గతంలో బొద్దుగా ఉన్న ముద్దుగుమ్మ ఆమధ్య సన్నగా నాజూగ్గా తయారయ్యింది. అప్పటి నుంచీ కుర్రాళ్లకు మనసు కుదురులేకుండా చేస్తోంది మెహ్రీన్.

సూపర్ హాట్ అనిపించుకుంటుంది మెహ్రీన్. సినిమాలోనే కాదు,సోషల్ మీడియాలో కూడా స్కిష్ షో చేయడంలో మెహ్రీన్ తన మార్క్ చూపిస్తుంటుంది. రీసెంట్ గా మెహ్రీన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది మెహ్రీన్. షూటింగ్స్ కు గ్యాప్ తొరకడంతో టర్కీ చెక్కేసింది చిన్నది. అక్కడ అందాల మధ్య తన సొగసులను ఆరబోస్తూ.. ఫోటోలక ఫోజులిస్తుంది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.
డ్రెస్సింగ్ స్టైల్ తోనే మనమనసులకు గాయం చేస్తున్న మెహ్రీన్.. స్విమ్ సూట్ లో నీళ్ల మధ్య..ఇచ్చిన ఫోజులకు కుర్రాళ్ళ గొంతులు తడిఆరిపోతున్నాయి. పాలరాతి శిల్పం లాంటి మెహ్రీన్ ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నారు సౌంధర్యారాధికులు.
టర్కీ మొత్తం చుట్టేస్తుంది మెహ్రన్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. ఎప్పుడూ షూటింగ్స్ తో బిజీగా ఉండే ఈ భామ.. ఈసారి లాంగ్ వెకేషన్ ను ప్లాన్ చేసుకున్నట్టుంది. అందుకే తగ్గేది లే అంటుంది. అంతే కాదు సాహసాలతోకూడిన సరదాలను కూడా తీర్చుకుంటుంది మెహ్రీన్.
సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది మెహ్రీన్ . స్కిన్ షో విషయంలో తగ్గేది లేదు అంటోంది. టాలెంట్ తో పాటు బ్యూటీ కూడా తోడవ్వడంతో ... టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది వరుణ్ తేజ్ హీరోయిన్.
కృష్ణగాడి వీరప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్. ఆతరువాత వచ్చిన వరుస సినిమాలు హిట్ లిస్ట్ లోకి వెళ్లిపోయాయి. మధ్యలో నోటా, పంతం, జవాన్ లాంటి సినిమాలు పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు బ్యూటీకి. మళ్ళీ ఎఫ్2 సినిమాతో ఫామ్ లోకి వచ్చింది మెహ్రీన్.
పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి.. ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్ళిన మెహ్రీన్.. మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ప్రస్తుతం సినిమాలతో బిజీ అవుతోంది. వరుస సినమాలతో సందడి చేస్తున్న హీరోయిన్.. సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటోంది. ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తుంటుంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఎఫ్3 మూవీతో పాటు మంచిరోజులు వచ్చాయి మూవీలో నటిస్తోంది. అంతే కాదు. కన్నడాలో ఓ సినిమా చేస్తున్న మెహ్రీన్ బాలీవుడ్ లో కూడా ఆఫర్లు కొట్టేస్తోంది.