MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Meera Jasmine: పొట్టి నిక్కర్ లో కసరత్తులు చేస్తున్న మీరా జాస్మిన్.. మెస్మరైజ్ చేస్తున్న పవన్ హీరోయిన్ గ్లామర్

Meera Jasmine: పొట్టి నిక్కర్ లో కసరత్తులు చేస్తున్న మీరా జాస్మిన్.. మెస్మరైజ్ చేస్తున్న పవన్ హీరోయిన్ గ్లామర్

సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మీరా జాస్మిన్ శారీరకంగా కూడా సిద్ధమవుతున్నారు. వెండితెరపై ఫిట్ అండ్ స్లిమ్ గా కనిపించడం కోసం కసరత్తులు చేస్తున్నారు. దీని కోసం జిమ్ లో వ్యాయామాలు చేస్తుంది. షార్ట్ ధరించి ఉన్న మీరా జాస్మిన్ తన జిమ్ సెషన్ ఫోటోలు పంచుకోగా వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Sambi Reddy
Published : May 09 2022, 04:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Meera Jasmine

Meera Jasmine


వెండితెరపై క్యూట్ హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసిన మీరా (Meera Jasmine)హాట్ హాట్ ఫోటో షూట్ తో రచ్చ లేపుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ కి సిద్దమైన మీరా జాస్మిన్ తనలోని గ్లామర్ కోణం చూపిస్తుంది. దర్శక నిర్మాతలకు ఇంకా హీరోయిన్ పాత్రలకు సిద్దంగానే ఉన్నట్లు సందేశం పంపుతుంది. అయితే అది ఇక కష్టమే. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Meera Jasmine

Meera Jasmine


ప్రియమణి మాదిరి సీనియర్ స్టార్ హీరోలైన నాగ్, వెంకీ, బాలయ్య పక్కన వయసుకు దగ్గ పాత్రలు చేసే అవకాశం మాత్రం ఉంది. పందెం కోడి, రన్, భద్ర వంటి హిట్ చిత్రాలు మీరా జాస్మిన్ ఖాతాలో ఉన్నాయి. 

37
Meera Jasmine

Meera Jasmine

ఫార్మ్ లో ఉన్నప్పుడు బాలకృష్ణ, పవన్ వంటి స్టార్స్ తో జతకట్టింది. 2013లో విడుదలైన మోక్ష ఆమెకు తెలుగులో చివరి చిత్రం. 2004లో ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది మీరా జాస్మిన్. అప్పటి నుంచి వరుస చిత్రాల్లో కనిపిస్తూ తెలుగు ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. తన అభినయం, అందంతో వేలాది మందిని కట్టిపడేసింది.

47
Meera Jasmine

Meera Jasmine


అమాయక చూపులు, చిరు నవ్వు, క్యూట్ లుక్స్ తో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకున్న మీరా జాస్మిన్ గత కొన్నేళ్లుగా వెండి తెరకు దూరమైంది.  మీరా జాస్మిన్ కెరీర్ లో చాలా మంది బడా స్టార్ల సరసన నటించి మెప్పించింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వడంతో తెలుగు ప్రేక్షకులు ఈమె ఎలాంటి పాత్రలో కనిపిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  

57
Meera Jasmine

Meera Jasmine


ఇప్పటికే మలయాళంలో రీ ఎంట్రీని కన్ఫామ్ చేసి ‘మకల్’ అనే చిత్రంలోనూ ‘జూలియట్’ అనే పాత్రలో నటిస్తోంది. కాగా ఇటీవల అందిన సమాచారం ప్రకారం.. రామ్ పోతినేని అప్ కమింగ్ ఫిల్మ్ లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

67

రీఎంట్రీ తర్వాత అక్క, వదిన, ఇతర సపోర్టింగ్ రోల్స్ మాత్రమే దక్కుతున్నాయి. ఈ సందర్భంగా రామ్ (Ram Pothineni) సినిమాలో జాస్మిన్ ఎలాంటి రోల్ చేయబోతున్నారనేది ఆసక్తిగా  మారింది. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, రామ్ కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.  ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలోనే మీరా జాస్మిన్ నటిస్తున్నట్టు తెలుస్తోంది.  

77
meera jasmine

meera jasmine

  రీఎంట్రీని పక్కా చేసిన ఈ చిట్టి నడుము హీరోయిన్.. సోషల్ మీడియాలో మాత్రం హల్ చల్ చేస్తోంది. కుర్ర హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టేలా హాట్ ఫోటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది. మీరా జాస్మిన్ హాట్ ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image2
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Recommended image3
Hello Brother Review: ఏఎన్నార్ వద్దని మొత్తుకున్నా నాగార్జున వినకుండా చేసిన సినిమా, చిరంజీవి మిస్సైన హలో బ్రదర్ మూవీ రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved