MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నెలకు 1200 కోసం పని చేసిన యువకుడు, కట్ చేస్తే 100 కోట్ల రూపాయల హీరో... ఎవరా సెన్సేషనల్ స్టార్!

నెలకు 1200 కోసం పని చేసిన యువకుడు, కట్ చేస్తే 100 కోట్ల రూపాయల హీరో... ఎవరా సెన్సేషనల్ స్టార్!

ఎవరి కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. చదువు పూర్తి అయ్యాక రూ. 1200 లకు జాబ్ చేసిన యువకుడు, హీరోగా మారి స్టార్ అయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో దుమ్ములేపుతున్నాడు...  

1 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 30 2024, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Suriya

Suriya

ఆయన తండ్రి ప్రముఖ హీరో. అయినా చదువు పూర్తి అయ్యాక ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ. 1200 జీతం. మూడు నెలలు మాత్రమే ఉద్యోగం చేయగలిగాడు. నటుడు కావాలని పరిశ్రమకు వచ్చాడు. ఒక్కో సినిమాతో ఎదుగుతూ వంద కోట్ల మార్కెట్ హీరో అయ్యాడు. ఆ హీరో ఎవరో కాదు సూర్య. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Suriya

Suriya

సూర్య అసలు పేరు శరవణన్ శివ కుమార్. తండ్రి శివ కుమార్ 70లలో కోలీవుడ్ స్టార్స్ లో ఒకడు. సూర్య చదువు పూర్తయిన వెంటనే ఒక ఉద్యోగంలో చేరాడట. గార్మెంట్ ఇండస్ట్రీలో పని చేస్తూ నెలకు పన్నెండు వందల రూపాయలు తీసుకునేవాడట. చెన్నైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్ లో శివకుమార్, సూర్య, కార్తీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వెల్లడించాడు. 

 

35

ఉద్యోగం నుండి నటుడిగా నేను యూ టర్న్ తీసుకున్నాను. నెర్రుక్కు నేర్ నా మొదటి చిత్రం. ఆ మూవీ సక్సెస్ కావడంతో ప్రేక్షకులకు నేను నచ్చాను. ఆదరిస్తారని నమ్మాను. కృషి, పట్టుదలతో ఈ స్థాయికి వచ్చాను... అని సూర్య అన్నారు. సూర్య డెబ్యూ మూవీ నెర్రుక్కు నేర్ 1997లో విడుదలైంది. ఈ చిత్రానికి మణిరత్నం నిర్మాత కావడం విశేషం. 

45

కెరీర్ బిగినింగ్ నుండి సూర్య ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. డీగ్లామర్ రోల్స్ చేసేందుకు ఎప్పుడూ వెనకాడలేదు. 2001లో విడుదలైన నంద మూవీ సూర్యకు మంచి బ్రేక్ ఇచ్చింది. గౌతమ్ వాసుదేవ్ తెరకెక్కించిన కాక కాక, బాల దర్శకత్వంలో వచ్చిన శివ పుత్రుడు చిత్రాలతో సూర్య స్టార్ అయ్యాడు. 

 

55
suriya karthi

suriya karthi

యువ, గజినీ, ఆరు, సింగం చిత్రాలు సూర్యకు తెలుగులో కూడా ఫేమ్ తెచ్చాయి. టాలీవుడ్ లో సూర్య చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. సూర్య చిత్రాలు జయాపజయాలతో సంబంధం లేకుండా వంద కోట్ల వసూళ్లు రాబడతాయి. సూర్య తమ్ముడు కార్తీ సైతం తెలుగులో హీరోగా నిలదొక్కుకున్నాడు. సూర్య నెక్స్ట్ మూవీ కంగువా పై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య నిర్మాతగా కూడా రాణిస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Meenakshi Chaudhary: ఆ రొమాంటిక్‌ హీరోతో డేట్‌కి వెళ్తా.. మీనాక్షి చౌదరీ ఓపెన్‌ స్టేట్‌మెంట్‌
Recommended image2
Hi Movie Box Office: నయనతార మూవీకి షాకింగ్‌ కలెక్షన్లు.. పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా మరీ ఇంతనా?
Recommended image3
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ హౌజ్‌లోకి స్టార్‌ కమెడియన్స్.. రేటింగ్‌ కోసం నాగార్జున అదిరిపోయే ప్లాన్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved