- Home
- Entertainment
- బ్లాక్ డ్రెస్‌లో బిగువైన పరువాలతో హేబా పటేల్ కిక్కెక్కించే అందాలు.. జాన్ విక్‌ని ఫాలో అవుతూ ఘాటు పోజులు
బ్లాక్ డ్రెస్‌లో బిగువైన పరువాలతో హేబా పటేల్ కిక్కెక్కించే అందాలు.. జాన్ విక్‌ని ఫాలో అవుతూ ఘాటు పోజులు
తెలుగు తెర `కుమారి` హేబా పటేల్ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాక గ్లామర్ ఫోటోలు పంచుకుంటూ అలరిస్తుంది. వరుసగా ఫోట్ షూట్లు చేస్తూ మెప్పిస్తుంది. తాజాగా ఘాటురేపు పోజులిచ్చింది.

హాట్ హీరోయిన్ హేబా పటేల్ తాజాగా బ్లాక్ డ్రెస్‌లో మెరిసింది. బ్లాక్ కోట్ ధరించి పోజులిచ్చింది. మరోవైపు కోట్ తీసేసి పరువాల విందు చేసింది. బిగువైన ఎద అందాలతో టెంప్టింగ్ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ రచ్చ చేస్తున్నాయి.
ఇందులో హేబా పటేల్ ఓ కిర్రాక్ పోస్ట్ పెట్టింది. తాను హాలీవుడ్ పాపులర్, మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజ్ `జాన్ విక్`ని ఫాలో అవుతుందట. ఇందులో హీరో కీను రీవ్స్ ఐకానిక్ లుక్ ఒకటి ఉంటుంది. బ్లాక్ కోట్‌లో ఓ కాలు కాస్త వంకరగా వేస్తూ నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఉంటుంది. `జాన్ విక్` సినిమాల్లో ఇది సింబాలిక్ లుక్‌గా పాపులర్ అయ్యింది.
తాజాగా తాను పంచుకున్న ఫోటోల్లో కూడా అదే స్టయిల్‌ని మెయింటేన్ చేసింది హేబా పటేల్. బ్లాక్ కోట్‌లోనూ ఆమె సేమ్ కీను రీవ్స్ ని ఫాలో అవుతూ పోజులిచ్చింది. అంతేకాదు ప్రశ్నార్థకమైన జాన్ విక్ అంటూ పోస్ట్ చేసింది. దీంతో ఆమె పోస్ట్ తోపాటు ఫోటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి. ఘాటు రేపే అందాలు కుర్రాళ్లకి అదిరిపోయే కిక్కునిస్తుండటం విశేషం.
`అలా ఎలా` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి, `కుమారి 21ఎఫ్` చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని టాలీవుడ్ కుమారిలా మారిపోయింది హేబా. ఈ బ్యూటీలో ఓ రకమైన హాట్ హీరోయిన్ ముద్ర పడింది. అదే సమయంలో కాస్త ఇంటెన్స్ హీరోయిన్‌గానూ, రొమాంటిక్ హీరోయిన్‌గానూ పేరుతెచ్చుకుంది. వరుగా ఆమె `ఈడోరకం ఆడో రకం`, `ఎక్కడికి పోతావు చిన్నవాడ`, `నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్` చిత్రాలు చేసి మెప్పించింది.
కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ పోయాయి. `మిస్టర్`, `అంధగాడు`, `ఏంజెల్`, `24కిసెస్`, `ఓరేయ్ బుజ్జిగా`, `రెడ్` చిత్రాలు పరాజయం చెందాయి. కానీ `శాసనసభ` మంచిఫలితాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు తమిళంలో బిజీ అవుతుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `తెలిసినవాళ్లు`, `గీత`, తమిళంలో `వల్లన్`, `ఆద్య` చిత్రాలు చేస్తుంది.