MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • లోదుస్తులు చూపిస్తూ అసభ్యకరమైన డ్రెస్ లో 'గుప్పెడంత మనసు' జ్యోతి రాయ్.. బూతు కామెంట్స్ పెట్టకుండా..

లోదుస్తులు చూపిస్తూ అసభ్యకరమైన డ్రెస్ లో 'గుప్పెడంత మనసు' జ్యోతి రాయ్.. బూతు కామెంట్స్ పెట్టకుండా..

జ్యోతి రాజ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 22 2023, 02:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెరపై ఇటు తెలుగు, అటు కన్నడలో ఫేమస్ అయిన నటి జ్యోతి రాయ్. తెలుగులో ఆమె ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఈ సిరియాలో హీరోకి తల్లిగా జగతి పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం ఆమె తన వ్యక్తిగత వ్యవహారాలతో వార్తల్లో నిలిచారు. సీరియల్స్ తో పాటు జ్యోతి రాయ్ వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.  

37

సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో పాపులర్ అవుతోంది. అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది.  కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

47

ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది. భర్త పేరునే చివర అలా పెట్టుకుంటారు. కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఆల్రెడీ వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇదిలా ఉండగా జ్యోతి రాయ్ చేస్తున్న సీరియల్స్ కి, సోషల్ మీడియాలో ఆమె గ్లామర్ షో కి అసలు సంబంధమే ఉండడం లేదు. 

57

జ్యోతి రాజ్ లేటు వయసులో వెబ్ సిరీస్ లలో నటించడం మొదలు పెట్టింది. అది కూడా బోల్డ్ రొమాన్స్ చేస్తూ రెచ్చిపోతోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. జ్యోతి రాజ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది. 

67

తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి అసభ్యకరమైన విధంగా ఒక స్టిల్ ని జ్యోతి రాయ్ పోస్ట్ చేసింది. ఈ లుక్ లో జ్యోతి రాయ్ బ్లాక్ డ్రెస్ ధరించి లోదుస్తులు పూర్తిగా కనిపించేలా అద్దం ముందు చేస్తున్న హంగామా ఇంతా ఇంతా కాదు. త్వరలోనే ప్రెట్టీ గర్ల్ టీజర్ రిలీజ్ కానున్నట్లు జ్యోతి రాయ్ ప్రకటించింది. 

77

జ్యోతి రాయ్ ఈ రేంజ్ తెగింపు బుల్లి తెర అభిమానులని షాక్ కి గురిచేస్తోంది. గుప్పెడంత మనసు టివి సీరియల్ లో మిడిల్ ఏజ్డ్ పర్సన్ గా హోమ్లీగా కనిపించిన జ్యోతి రాయ్.. ఇప్పుడు ఏకంగా శృంగార భరితమైన వెబ్ సిరీస్ లో నటిస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. ఈ పోస్ట్ పై నెటిజన్లు తప్పకుండా ట్రోల్ చేస్తారని జ్యోతి రాయ్ కామెంట్స్ కూడా ఆపేసింది. నెటిజన్లు అసభ్యకరమైన కామెంట్స్ పెట్టకుండా జ్యోతి రాయ్ కామెంట్స్ ఆపేసింది. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Recommended image2
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Recommended image3
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved