MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కొందరు హీరోయిన్లు ఇష్టంతో కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకుని ఆ పని చేస్తారు.. ఫిదా నటి షాకింగ్ కామెంట్స్

కొందరు హీరోయిన్లు ఇష్టంతో కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకుని ఆ పని చేస్తారు.. ఫిదా నటి షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది నటీమణులకు శాపంగా మారింది. కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మంది నటీమణులు వేధింపులకు గురికావడం, మోసపోవడం చూశాం.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 29 2024, 06:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనేది నటీమణులకు శాపంగా మారింది. కాస్టింగ్ కౌచ్ వల్ల చాలా మంది నటీమణులు వేధింపులకు గురికావడం, మోసపోవడం చూశాం. ఎప్పటికప్పుడు కొందరు నటీమణులు ధైర్యంగా తమకి ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలని బయట పెడుతున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటి గాయత్రి గుప్తా తరచుగా వార్తల్లో ఉండడం చూస్తున్నాం. గతంలో కూడా ఆమె కాస్టింగ్ కౌచ్ గురించి బోల్డ్ గా మాట్లాడింది. తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఫిదా చిత్రంలో గాయత్రీ గుప్తా హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. 

36

బుర్రకథ, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం 2 లాంటి చిత్రాల్లో గాయత్రీ గుప్తా నటించింది. తాజాగా ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది. గతంలో నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడితే ఎవరూ సపోర్ట్ చేయలేదు. 

46

చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారానికి ఒప్పుకుంటున్నారు. తద్వారా అవకాశాలు కూడా పొందుతున్నారు. మరికొందరు నటీమణులు ఆఫర్స్ ఇస్తామని చెప్పడంతో ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నారు. వీరిలో చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. కాస్టింగ్ కౌచ్ కి ఒప్పుకున్నా ఆఫర్ వస్తుందనే గ్యారెంటీ లేదు. 

56
Gayathri Gupta

Gayathri Gupta

వాళ్ళని వాడుకుని వదిలేస్తున్నారు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉంది అని గాయత్రీ గుప్తా పేర్కొంది. కొందరు ప్రముఖులపై కూడా ఆమె ఆరోపణలు చేసింది. 

66

ప్రస్తుతం గాయత్రీ గుప్తా ఆర్థరైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఇది నయం కావాలంటే ట్రీట్ మెంట్ కి చాలా డబ్బు ఖర్చవుతుంది. కానీ నా దగ్గర అంత డబ్బు లేదని గాయత్రీ గుప్త ఆవేదన వ్యక్తం చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhurandhar 2 Collection: `ధురంధర్‌ 2` 50 రోజుల కలెక్షన్లు.. అన్ని రికార్డులు బ్రేక్‌.. టోటల్‌ ఎంత వచ్చాయంటే?
Recommended image2
OTT Movies: ఓటీటీలో ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌కి మరో తెలుగు కామెడీ సినిమా గట్టి పోటీ.. టాప్‌ 10 నెట్‌ఫ్లిక్స్ మూవీస్‌
Recommended image3
అస్సలు మిస్ అవ్వకూడని మహిళా దర్శకులు తీసిన లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved