కిర్రాక్ పోజులతో కుర్రాళ్లని ఫల్టీ కొట్టిస్తున్న ఈషా రెబ్బా.. క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తున్న తెలుగు అందం..
ఈషా రెబ్బా.. చాలా రోజుల తర్వాత మళ్లీ తెలుగులో బిజీ అవుతుంది. ఈ బ్యూటీకి ఇప్పుడు అడపాదడపా సినిమాలొస్తున్నాయి. ఇలా తెలుగు ఆడియెన్స్ ని అలరిస్తుంది.
తెలుగు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో సర్వైవ్ అయ్యేందుకు కష్టపడుతుంది. ఆటుపోట్లని అదిగమించి తనని తాను నటిగా మల్చుకుంటుంది. ఇటీవల ఈ బ్యూటీ `దయా` అనే వెబ్ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకొచ్చింది.
జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ విడుదలై విశేష ఆదరణ పొందింది. రికార్డు వ్యూస్‌ని సాధించింది. అంతేకాదు ఇందులో ఈషా రెబ్బా పాత్రకి మంచి ప్రశంసలు దక్కాయి. అంతా ఈ అమ్మడి నటనని ప్రశంసించారు.
`దయా`లో ఈషా రెబ్బా.. గర్భవతి అయిన మహిళగా కనిపించింది. ప్రెగ్నెంట్ లేడీగా ఆమె పడే స్ట్రగుల్స్ అందరి హృదయాలను కదిలించాయి. అంతేకాదు ఆమె కష్టసమయంలో పోరాడిన తీరు, ప్రత్యర్థులు, ప్రత్యర్థి అయిన పరిస్థితులపై పోరాడిన తీరుకి అంతా ఫిదా అయ్యారు.
ఇలా గర్భవతిగా ఈషా రెబ్బా తన నెక్ట్స్ లెవల్ పర్‌ఫెర్మెన్స్ ని చూపించి. దీంతో చాలా రోజులు ఈ అమ్మడి పేరు వినిపించింది. అంతలోనే ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది. సుధీర్‌బాబుతో కలిసి `మామ మశ్చీంద్ర` చిత్రంలో నటించింది. ఇందులో సుధీర్‌బాబు త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఒకరికి జోడీగా చేస్తుంది.
ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తాజాగా లేటెస్ట్ ట్రెండీ వేర్‌లో మెరిసింది. చిలిపి పోజులతో కవ్విస్తుంది. నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. డస్కీ బ్యూటీ అందాలకు నెటిజన్ల పండగ చేసుకుంటున్నారు.
ఇందులో ఈషా రెబ్బా చెబుతూ, నటుడు హర్షవర్థన్ కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యిందట. ఆయన డైరెక్షన్‌లో సినిమా అంటే మరో ఆలోచన లేకుండా నటించినట్టు తెలిపింది. ఇందులో తాను విశాలాక్షి పాత్రలో కనిపిస్తుందట. తాను టిక్ టాక్ వీడియోలు చేస్తానని, ఇలాంటి పాత్ర చేయడం కొత్తగా ఉందని చెప్పింది. తన పాత్ర హైపర్‌గా ఉంటుందని వెల్లడించింది.
కెరీర్ గురించి చెబుతూ, `తన జర్నీలో కొన్ని మంచి పాత్రలు, సినిమాలు చేశాను. ‘అరవింద సమేత’ చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే ‘దయ’ వెబ్ సిరిస్ లో కూడా మంచి రోల్ చేశాను. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మరిన్ని మంచి పాత్రలు చేయాలని వుంది. కరోనా తర్వాత అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్ లు రెండూ చేసుకునే ఆప్షన్ ఓపెన్ అయ్యింది.
ప్రస్తుతం తాను తమిళ్ లో విక్రమ్ ప్రభుతో ఓ ప్రాజెక్ట్ తో చేస్తున్నట్టు చెప్పింది. దీంతోపాటు తెలుగులో మరో సినిమాకి ఓకే చెప్పిందట. మరికొన్ని చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయని, ఇటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తానని వెల్లడించింది ఈషా రెబ్బా.
ఈషా రెబ్బా నయా లుక్‌లో ఆకట్టుకుంటుంది. యానిమల్ ప్రింటెడ్ డ్రెస్ ధరించింది. బ్లాక్ బ్రాలో క్లీవేజ్ షో చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. డస్కీ బ్యూటీ లో హాట్‌నెస్ ఓవర్‌లోడ్ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. డస్కీ బ్యూటీ లో హాట్‌నెస్ ఓవర్‌లోడ్ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈషా రెబ్బా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. డస్కీ బ్యూటీ లో హాట్‌నెస్ ఓవర్‌లోడ్ అనేలా ఉంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.