MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Eesha Rebba: బంగారు బొమ్మలా తెలుగింటి ముద్దుగుమ్మ.. అప్సరసలే అసూయా చెందేలా ఈషా రెబ్బా విధ్వంసం

Eesha Rebba: బంగారు బొమ్మలా తెలుగింటి ముద్దుగుమ్మ.. అప్సరసలే అసూయా చెందేలా ఈషా రెబ్బా విధ్వంసం

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా అందాల జడివానకు కుర్రాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో అలా ఉంది మరి. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 14 2022, 05:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా అందాల జడివానకు కుర్రాళ్ళు తడిసి ముద్దవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో అలా ఉంది మరి. తెలుగు నటిగా ఈషా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. గ్లామర్ రోల్స్ తో పాటు, నటనకు ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల్లో కూడా నటించగలనని ఈషా నిరూపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తెలుగమ్మాయిగా Eesha Rebba మీడియం రేంజ్ చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు చేస్తోంది. కమర్షియల్ చిత్రాల్లో అవకాశాల కోసం ఈషా ప్రయత్నిస్తోంది. మంచి అవకాశం దక్కితే నిరూపించుకునేందుకు ఈషా రెడీగా ఉంది. గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. 

37

గ్లామర్ రోల్స్ లో నటించేందుకు రెడీగా ఉన్నట్లు ఈషా సంకేతాలు పంపుతోంది. సోషల్ మీడియాలో ఈషా ఫోజులకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. సాంప్రదాయ చీరకట్టులో కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోయే ఈషా రెబ్బా.. ట్రెండీగా మోడరన్ డ్రెస్సులో సైతం హాట్ లుక్ తో అదరగొడుతోంది. 

47

సోషల్ మీడియాలో తరచుగా మతిపోగోట్టే విధంగా హాట్ ఫొటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తెలుగు బ్యూటీ షేర్ చేసిన తాజా ఫోటోలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. బంగారు వర్ణంలో ఉన్న లెహంగాలో ఈషా రెబ్బా అందం చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. మత్తు కళ్లతో, ముఖంలో చంద్రబింబం లాంటి వెలుగుతో ఈషా రెబ్బా గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది. 

57

ఇక క్లీవేజ్ అందాలు ఆరబోయడంతో నెట్ నెస్ నెక్స్ట్ లెవల్ కి చేరింది అనే చెప్పాలి. ఈ ఫొటోస్ లో ఈషా రెబ్బాని చూస్తుంటే అప్సరసలే అసూయ చెందే అందం అనిపిస్తోంది. ఈషా సమ్మోహనపరిచే అందానికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. రాజశేఖర్ కుమార్తె శివాత్మిక.. ఈషా ఫొటోస్ కి అందం మ్యాక్స్ అంటూ కామెంట్స్ పెట్టింది. 

67

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. ఈషా ఫోజులకు నెటిజన్లు ఆగలేకపోతున్నారు. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి.  ప్రస్తుతం ఈషా రెబ్బా తమిళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

77

తెలుగులో ఈషా రెబ్బా డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt Pregnancy: ఆలియా మళ్లీ ప్రెగ్నెంటా? కరణ్ జోహార్ పార్టీ ఫొటోలతో కొత్త చర్చ
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Recommended image3
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved