MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Eesha Rebba: ఫస్ట్ టైం బికినీ వేసిన ఈషా రెబ్బా... తెలుగు భామ పరువాల విందుకు కుర్రకారు పరేషాన్ 

Eesha Rebba: ఫస్ట్ టైం బికినీ వేసిన ఈషా రెబ్బా... తెలుగు భామ పరువాల విందుకు కుర్రకారు పరేషాన్ 

బీచ్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈషా రెబ్బా బికినీ వేసింది. తెలుగు భామ తెలుగింపు చూసి కుర్రాళ్ళు పరేషాన్ అవుతున్నారు. ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

2 Min read
Author : Sambi Reddy
Published : Sep 29 2023, 03:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Eesha Rebba

Eesha Rebba

ఈషాకు కాలం కలిసిరాలేదు. కెరీర్ ని నిలబెట్టే ప్రాజెక్ట్ దక్కలేదు. అందుకే ఆమె లైమ్ లైట్లో లేకుండా పోయింది. అడపాదడపా అవకాశాలతో నెట్టుకొస్తోంది. తెలుగులో ఈషాకు ఆఫర్స్ తగ్గాయి. ముఖ్యంగా హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Eesha Rebba

Eesha Rebba

ఇటీవల ఈషా దయ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీలో జేడీ చక్రవర్తి భార్య అలివేలు పాత్రలో ఆమె కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీగా నటించి మెప్పించారు. హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న దయ సిరీస్ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. దర్శకుడు పవన్ సాధినేని దయ సిరీస్ రూపొందించాడు. 

 

36
Eesha Rebba

Eesha Rebba

 ఆ మధ్య ఓ  తమిళ ప్రాజెక్ట్ ప్రకటించింది. విక్రమ్ ప్రభు హీరోగా దర్శకుడు రమేష్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు పోలీస్ అధికారుల పాత్రలు చేస్తున్నారట.కోలీవుడ్ లో ఈ చిత్రం తనకు బ్రేక్ ఇస్తుందని ఈషా రెబ్బా భావిస్తుంది. 

46
Eesha Rebba

Eesha Rebba

2012లో విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీతో ఈషా వెండితెరకు పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించారు. అభిజీత్ హీరోగా నటించాడు. హ్యాపీ డేస్ సక్సెస్ ఫార్ములాతో తెరకెక్కిన ఈ మూవీ ఆ స్థాయిలో ఆడలేదు. అనంతరం అంతకు ముందు ఆ తర్వాత చిత్రంలో మెయిన్ లీడ్ చేసింది. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా అంతకు ముందు ఆ తర్వాత చిత్రం తెరకెక్కింది. సుమంత్ అశ్విన్ హీరోగా నటించారు. 

 

56
Eesha Rebba

Eesha Rebba

ఈ క్రమంలో బందిపోటు, ఓయ్, అమీ తుమీ, దర్శకుడు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఈషాకు భారీ కమర్షియల్ హిట్ పడకపోవడం మైనస్ అయ్యింది. అదే సమయంలో  వివక్ష కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. తెలుగులో కన్నడ, మలయాళ, హిందీ భామల హవా నడుస్తుంది. 

 

66

ఇదే విషయాన్ని ఈషా రెబ్బా ఇటీవల కుండబద్దలు కొట్టారు. తెలుగు అమ్మాయిలకు తెలుగులో ఆఫర్స్ ఇవ్వడం లేదని వాపోయారు. వేరే పరిశ్రమల్లో టాలీవుడ్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే గర్వంగా ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయిలకు ఇక్కడ అవకాశం ఇవ్వరంటూ ఓపెన్ అయ్యారు. ఈషా రెబ్బా కామెంట్స్ వైరల్ అయ్యాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved