MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ ఫేస్ కి సర్జరీ జరిగిందా? తేల్చేసిన ప్రముఖ డాక్టర్! ఆయన కామెంట్స్ విని అందరూ షాక్!

అల్లు అర్జున్ ఫేస్ కి సర్జరీ జరిగిందా? తేల్చేసిన ప్రముఖ డాక్టర్! ఆయన కామెంట్స్ విని అందరూ షాక్!

అల్లు అర్జున్ అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడనే వాదన చాలా కాలంగా ఉంది. నిజంగా అల్లు అర్జున్ సర్జరీ చేయించుకున్నాడా లేదా? ఓ ప్రముఖ డాక్టర్ తేల్చేశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 29 2024, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ టాలీవుడ్ టాప్ స్టార్. పాన్ ఇండియా హీరో. మెగా హీరోగా పరిశ్రమలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. దర్శకుడు రాఘవేంద్రరావు అల్లు అర్జున్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. డెబ్యూ మూవీ గంగోత్రి ఓ మోస్తరు విజయం అందుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అల్లు అర్జున్ కి ఫేమ్ తెచ్చిన మూవీ మాత్రం ఆర్య. దర్శకుడు సుకుమార్ ఓ సరికొత్త ప్రేమ కథను తెరకెక్కించాడు. ఆర్య మూవీలో సుకుమార్ డిజైన్ చేసిన హీరో క్యారెక్టరైజేషన్ అల్లు అర్జున్ కి చక్కగా సరిపోయింది. దేవిశ్రీ సాంగ్స్ కి అల్లు అర్జున్ డాన్స్ దుమ్ము రేపాడు. అల్లు అర్జున్ కి స్టార్డం తెచ్చిన అంశాల్లో డాన్స్ ఒకటి. అల్లు అర్జున్ టాలీవుడ్ బెస్ట్ డాన్సర్స్ లో ఒకరు. 

 

36

సినిమా సినిమాకు తనను మెరుగు పరుచుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్. కేరళలో అభిమానులు ఉన్న ఏకైన తెలుగు హీరో అల్లు అర్జున్ కావడం విశేషం. అల వైకుంఠపురంలో చిత్రంతో అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ నమోదు చేశాడు. బాహుబలి పేరిట ఉన్న కొన్ని రికార్డ్స్ బ్రేక్ చేశాడు. పుష్ప చిత్రం అల్లు అర్జున్ కి ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చింది. 

46

సౌత్ లో కంటే పుష్ప నార్త్ లో భారీ విజయం అందుకుంది. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా విడుదలైన పుష్ప హిందీ వెర్షన్, మెల్లగా మౌత్ టాక్ తో పుంజుకుని రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రభాస్ తర్వాత హిందీలో భారీ విజయం నమోదు చేసిన హీరో అల్లు అర్జున్ అనడంలో సందేహం లేదు. పుష్పలో నటనకు అల్లు అర్జున్ నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు.

56

టాలీవుడ్ హిస్టరీలో ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇంతటి ఘన కీర్తి కలిగిన అల్లు అర్జున్ ఓ విషయంలో ట్రోల్స్ కి గురవుతూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తుంటారు. అల్లు అర్జున్ అందం కోసం సర్జరీలకు పాల్పడ్డాడనే ఆరోపణ ఉంది. ఈ కోణంలో అల్లు అర్జున్ ని మిగతా హీరోల ఫ్యాన్స్ ఎగతాళి చేస్తుంటారు.

66
Allu Arjun

Allu Arjun

నిజంగా అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడో లేదో ప్రముఖ సర్జరీ నిపుణులు డాక్టర్ రాజశేఖర్ వెల్లడించారు. ఆయనకు ప్రస్తుత, గతంలోని అల్లు అర్జున్ ఫోటోలను  చూపించగా... అల్లు అర్జున్ సర్జరీకి పాల్పడిన మాట వాస్తవమే అన్నారు. ఆయన ముక్కుకు, పెదాలకు సర్జరీ చేయించుకున్నట్లు అర్థం అవుతుందని అన్నారు. డాక్టర్ రాజశేఖర్ కామెంట్స్ ని అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్
Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: సీత అంటే ఎలా ఉండాలో చెప్పిన పాత 'సీత' దీపిక.. సాయి పల్లవిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌
Recommended image2
Anandhi Ajay: 'జన నాయగన్' నుంచి సీన్లు కట్.. కన్నీళ్లు పెట్టుకున్న నటి.. ఎవరీ ఆనంది అజయ్?
Recommended image3
Bhagyashri: ఒక్క హిట్ తో మొత్తం మారిపోయింది, భాగ్యశ్రీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్ హీరోయిన్లకు చెక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved