MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Divi Vadthya: సోయగాల సొర చేప ఒడ్డున పడ్డట్లు.. తడి అందాలు ఆరబోస్తూ జలకాలాడుతున్న దివి

Divi Vadthya: సోయగాల సొర చేప ఒడ్డున పడ్డట్లు.. తడి అందాలు ఆరబోస్తూ జలకాలాడుతున్న దివి

టాలీవుడ్ లో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ దివి. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే దివి మోడరన్ డ్రెస్సుల్లో కూడా హాట్ గ్లామర్ ఒలకబోస్తోంది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 23 2022, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
Divi Vadthya

Divi Vadthya

టాలీవుడ్ లో కుర్రాళ్ళని అట్రాక్ట్ చేస్తున్న యంగ్ బ్యూటీ దివి. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే దివి మోడరన్ డ్రెస్సుల్లో కూడా హాట్ గ్లామర్ ఒలకబోస్తోంది. సోషల్ మీడియాలో దివి అందాలకు కుర్రాళ్లు కుదేలైపోతున్నారు. దివి అందాల మాయ టాలీవుడ్ మొత్తం పాకుతోంది. రోజు రోజుకు దివి క్రేజ్ పెరుగుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
Divi Vadthya

Divi Vadthya

గత ఏడాది దివి 'క్యాబ్ స్టోరీస్' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ వాల్యూమ్ 1 కి పర్వాలేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ ఆరంభం నుంచే దివి గ్లామర్ మోత మోగిస్తోంది. రానున్న రోజుల్లో దివి టాలీవుడ్ లో క్రేజీ స్టార్ గా మారుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. 

39
Divi Vadthya

Divi Vadthya

దివి పెర్ఫామెన్స్ కు మాత్రం మంచి మార్కులు పడుతున్నాయి. వచ్చిన అవకాశాలు వినియోగించుకుంటూనే దివి గ్లామర్ పరంగా టాప్ లో దూసుకుపోతోంది. స్టార్ హీరోయిన్లకు సైతం సాధ్యం కానీ హాట్ నెస్ తో దివి వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దివి షేర్ చేస్తున్న పిక్స్ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. 

49
Divi Vadthya

Divi Vadthya

గ్లామర్ తో క్రేజ్ పెంచుకునేందుకు దివి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవడం లేదు. తరచుగా కొన్ని వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తూ అందాల విందు వడ్డిస్తోంది. 

59
Divi Vadthya

Divi Vadthya

బిగ్ బాస్ లాంటి షోలలో, అవార్డుల వేదికలపై దివి అందాల విందు వడ్డిస్తూ హాట్ డాన్స్ తో రెచ్చిపోతోంది. ఇలా డాన్స్ పెర్ఫామెన్స్ ఇస్తో దివి తన టాలెంట్ ని బయట పెట్టడం మాత్రమే కాదు.. గ్లామర్ పరంగా కూడా దర్శక నిర్మాతలు దృష్టిని ఆకర్షిస్తోంది. 

69
Divi Vadthya

Divi Vadthya

అదరగొట్టే డాన్స్, కుర్రాళ్లని అట్రాక్ట్ చేసే అందాలు.. హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడానికి ఇంతకు మించిన క్వాలిటీస్ అవసరం లేదు. దివి తన గ్లామరస్ పిక్స్ తో గ్యాప్ లేకుండా నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తోంది. 

79
Divi Vadthya

Divi Vadthya

తాజాగా దివి తడి అందాలు ఆరబోస్తూ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చేలా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడుతూ దివి ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. 

89
Divi Vadthya

Divi Vadthya

అందాల సొర చేప ఒడ్డున పడి తుళ్ళి పడుతున్నట్లు దివి స్విమ్మింగ్ పూల్ ఒడ్డున అందాలు ఆరబోస్తోంది. వాటర్ బేబీ లాగా నీటితో ఆడుకుంటూ పరవశిస్తోంది.దివి ఫోజులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 

 

99
Divi Vadthya

Divi Vadthya

మరికొందరైతే ఏకంగా దివి నా డ్రీం గర్ల్ అని కామెంట్స్ పెట్టేస్తున్నారు. దివి ఎక్కువగా పల్లెటూరి ట్రెడిషన్ లో ఫోటోషూట్ లు చేసేందుకు ఇష్టపడుతూ ఉంటుంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved