MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రీన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న 'కల్కి' బ్యూటీ.. క్రేజీ లుక్స్ వైరల్

గ్రీన్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న 'కల్కి' బ్యూటీ.. క్రేజీ లుక్స్ వైరల్

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన లోఫర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Jun 02 2024, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన నటించిన లోఫర్ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దీనితో దిశా పటానికి ఆదిలోనే ఫ్లాప్ ఎదురైంది. 

27

అయితే ఆమె బ్యూటిఫుల్ గా ఉందంటూ ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ మూవీనే ఇలా నిరాశ పరచడంతో దిశా పటానికి టాలీవుడ్ లో ఆఫర్స్ రాలేదు. దీనితో దిశా పటాని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. 

37

దిశా పటాని బాలీవుడ్ లో తిరుగులేని గ్లామర్ హీరోయిన్ గా అవతరించింది. ఏదో ఒక విధంగా దిశా నిత్యం వార్తల్లో ఉంటుంది. తరచుగా ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. 

 

47

దిశా పటాని ఇన్స్టాగ్రామ్ లో తన కొత్త పిక్ పోస్ట్ చేసిందంటే క్షణాల్లో వైరల్ కావలసిందే. అంతలా ఆమె క్రేజ్ వ్యాపించింది. నటిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన దిశా పటాని ఒక్క చిత్రంతోనే ఆమె ప్రయాణం ఆగిపోయింది. 

57

 దిశా పటాని ఏదో విధంగా క్రేజీ చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంటోంది. దిశా పటాని కొన్నేళ్ల పాటు బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే. 

67

టైగర్ ఫ్యామిలీకి కూడా దిశా బాగా దగ్గరైంది. కానీ ఏమైందో తెలియదు కానీ దిశా.. టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ చేసుకుంది. కానీ సడెన్ గా వీరిద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దిశా పటాని కొత్త ప్రియుడితో చట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. 

77

తాజాగా దిశా పటాని తన సహజసిద్ధమైన శైలిలో గ్లామర్ ఫొటోస్ షేర్ చేసింది. అందంగా ఉన్న గ్రీన్ డ్రెస్ లో దిశా మెరిసింది. ప్రస్తుతం దిశా పటాని ప్రభాస్ కల్కి 2898 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
దుబాయ్‌లో చిక్కుకున్న వాళ్లకు సోనూ సూద్ సహాయం.. ఫ్రీగా ఉండొచ్చు.. ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే?
Recommended image2
Rashmika-Vijay : ఎర్రటి మైసూర్ సిల్క్ చీర, నెమలి నెక్లెస్‌తో రష్మిక రచ్చ, విజయ్ ఎలా ఉన్నాడంటే?
Recommended image3
Vijay Rashmika: విజయ్, రష్మిక రిసెప్షన్‌లో హీరోయిన్ల రాయల్ లుక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved