- Home
- Entertainment
- Deepthi Sunaina: రెడ్ టాప్ లో ఘాటు మిర్చిలా దీప్తి సునైనా.. క్లోజప్ గా మైండ్ బ్లోయింగ్ అందాలు
Deepthi Sunaina: రెడ్ టాప్ లో ఘాటు మిర్చిలా దీప్తి సునైనా.. క్లోజప్ గా మైండ్ బ్లోయింగ్ అందాలు
దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Deepthi Sunaina
దీప్తి సునైనా తన క్యూట్ లుక్స్ తో యువతలో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైనా పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ 2లో దీప్తి సునైనా గ్లామర్.. తనీష్ రొమాన్స్ ఒక రేంజ్ లో హైలైట్ గా నిలిచింది.
Deepthi Sunaina
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకునే దీప్తి సునైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. గ్లామర్ పరంగా ఆకట్టుకోవడం, చలాకీగా ఉండడంతో యువతలో దీప్తి సునైనా క్రేజ్ బాగా పెరిగింది.
Deepthi Sunaina
రీసెంట్ గా దీప్తి సునైనా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టినట్లు ఉంది. తరచుగా ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేస్తోంది. మరీ అతిగా ఎక్స్ పోజింగ్ చేయకపోయినా.. కుర్రాళ్లని తనవైపు తిప్పుకునేలా గ్లామర్ షో చేస్తోంది. డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కవ్విస్తోంది.
Deepthi Sunaina
తాజాగా దీప్తి సునైనా రెడ్ టాప్, బ్లూ జీన్స్ లో మెరిసింది. ఈ ఫోటో షూట్ లో దీప్తి హాట్ లుక్స్ తో కట్టి పడేస్తోంది. కళ్ళు చెదిరే గ్లామర్ ఒలకబోస్తూ ఎద అందాలతో విజువల్ ట్రీట్ ఇస్తోంది. క్లీవేజ్ అందాలు, బెల్లీ సొగసుని దీప్తి చూపించి చూపించినట్లుగా ఊరిస్తోంది.
Deepthi Sunaina
ఆమె చిరునవ్వు, స్టైల్, గ్లామర్ ఇలా ప్రతి అంశంలో దీప్తి యువతని ఆకట్టుకుంటోంది. దీప్తి సునైనా జోరు చూస్తుంటే రోజు రోజుకూ గ్లామర్ డోస్ పెంచుతున్నట్లు అనిపిస్తోంది.
Deepthi Sunaina
ఇక దీప్తి సునైనా ప్రస్తుతం మరో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ తో ప్రేమాయణం కొనసాగించింది. రీసెంట్ గానే వీరిద్దరూ బ్రేకప్ అయ్యారు. షణ్ముఖ్ ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5లో రన్నరప్ గా నిలిచాడు.
Deepthi Sunaina
యూట్యూబ్ తో క్రేజ్ తెచ్చుకున్న ఈ బిగ్ బాస్ బ్యూటీ..వెండి తెరపై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి. దీప్తి సునైనా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి.